Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఉంగరాల రాంబాబు షూటింగ్ పూర్తి!

ఉంగరాల రాంబాబు షూటింగ్ పూర్తి!

  • March 18, 2017 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉంగరాల రాంబాబు షూటింగ్ పూర్తి!

ఇటీవలే ‘జ‌క్క‌న్న’ తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుకగా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని న‌వ్వించ‌డానికే విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేసి, త్వ‌ర‌లో ఆడియో ని విడుద‌ల చేస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్వించారు. కొన్ని పాత్ర‌ల‌కి కొంత మంది ఆర్టిస్టుల‌నే తీసుకోవాలి ఎందుకంటే వారికి మాత్ర‌మే అవి సూట‌వ్వుతాయి. అలా తీసుకున్న ముఖ్య‌మైన పాత్ర‌లే ప్ర‌కాష్ రాజ్ గారు, రావుర‌మేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీరి పాత్ర‌లు మ‌న‌సుని హ‌త్తుకుంటాయి. అతిత్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. ” అని అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sunil
  • #Miya George
  • #Sunil
  • #Ungarala Rambabu Movie

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

14 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

15 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

15 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

15 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

16 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

17 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

17 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

18 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

20 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version