Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Actress Rajani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రజినీ గురించి మనకు తెలియని విషయాలు..!

Actress Rajani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రజినీ గురించి మనకు తెలియని విషయాలు..!

  • August 13, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Rajani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రజినీ గురించి మనకు తెలియని విషయాలు..!

బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని చాలా మంది కల. ఇంకొందరికైతే చదువే జీవితం. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా చదవును మాత్రం ఆపరు. కానీ చదువుకోవాలనే కోరిక వున్నా.. ఆర్ధిక ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల కొందరికి వీలుపడదు. ఇక మరికొందరికైతే డబ్బు, ఆస్తులు వున్నా చదువుకోవడం కుదరదు . ఈ కోవలోకి వస్తారు సీనియర్ హీరోయిన్ రజినీ. 80వ దశకంలో దక్షిణాదిని ఒక ఊపు ఊపిన ఆమె.. దాదాపు 150 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.

ఒకప్పుడు తీరిక లేకుండా షూటింగ్ లలో బిజీగా గడిపిన రజినీ ఇప్పుడు పెళ్లయి.. ముగ్గురు పిల్లల తల్లిగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే రజినీ నిజానికి పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతి మాత్రమే పాసయ్యారు. పదో తరగతిలోకి వెళ్లబోతుండగా 1984లో రజినీకి సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజర్.. పిల్ల అందంగా వుంది, హీరోయిన్‌గా బాగుంటుందని డైరెక్టర్ మణివణ్ణన్‌కు చెప్పాడట.

దీంతో వాళ్లు రజినీ వాళ్ల నాన్నను పిలిపించి విషయం చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేని ఆయన.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం చెబుతానని అన్నాడట. ఈ విషయం తెలుసుకున్న రజినీ వాళ్లమ్మ గారు… ఏదో లాగా ఆయనను ఒప్పించారు. అలా మణివణ్ణన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ‘‘ఇళమే కాలందు’’తో సినీరంగ ప్రవేశం చేశారు రజనీ.

అలాగే కేవలం తొమ్మిదో తరగతితోనే రజినీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయానన్న తృప్తి ముందు ఈ బాధ ఏపాటిది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajani
  • #Actress Rajani
  • #Rajani

Also Read

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

54 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 hours ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

17 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

18 hours ago

latest news

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

24 hours ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version