Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tripti Dimri: ట్రెండింగ్ లో తృప్తీ డిమ్రీ.. యానిమల్ లో మెప్పించిన ఈ నటి ఎవరంటే?

Tripti Dimri: ట్రెండింగ్ లో తృప్తీ డిమ్రీ.. యానిమల్ లో మెప్పించిన ఈ నటి ఎవరంటే?

  • December 3, 2023 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tripti Dimri: ట్రెండింగ్ లో తృప్తీ డిమ్రీ.. యానిమల్ లో మెప్పించిన ఈ నటి ఎవరంటే?

రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. టైర్2, టైర్3 ఏరియాలలో యానిమల్ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా సీక్వెల్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో మెప్పించిన తృప్తీ డిమ్రీ గురించి చర్చించుకుంటున్నారు.

కథలో ట్విస్ట్ కు కారణమైన ఈ నటి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. బోల్డ్ సీన్ లో నటించిన ఈ నటి తన నటనతో ఆకట్టుకున్నారు. రష్మికను సైతం ఈ నటి డామినేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తృప్తీ డిమ్రీ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం తృప్తీ డ్రిమీ పేరు ట్రెండింగ్ లో ఉంది.

అయితే యానిమల్ తర్వాత తృప్తి కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాలిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను ప్రాజెక్ట్ లలో ఈ బ్యూటీ నటించారు. యానిమల్ సినిమాలో చిన్న పాత్రలోనే తృప్తి మెరిశారు. ఇకపై వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యానిమల్ సక్సెస్ తో రణ్ బీర్ రేంజ్ పెరిగింది.

తృప్తీ డిమ్రీ (Tripti Dimri) నక్కతోక తొక్కారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తృప్తీ డిమ్రీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. యానిమల్ సినిమాతో తృప్తీ భట్ రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తృప్తీ భట్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందేమో చూడాలి. తృప్తీ భట్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Rashmika
  • #Tripti Dimri

Also Read

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 mins ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

7 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

6 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version