Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trivikram Wife: దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఎవరంటే?

Trivikram Wife: దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఎవరంటే?

  • June 28, 2020 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram Wife: దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఎవరంటే?

స్టార్ డైరెక్టర్.. అలాగే మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతని సినిమాల్లో స్టైలిష్ టేకింగ్, హెల్ధీ కామెడీతో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే తీసినప్పటికీ తన దైన శైలిలో ప్రెజెంట్ చేసి.. హిట్లు అందుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘ఖలేజా’ ‘జులాయి’ వంటి చిత్రాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఏకంగా ‘బాహుబలి1’ రికార్డులనే కొల్లగొట్టాడు మన త్రివిక్రమ్.

ఆయన స్టార్ ఇమేజ్ అలాంటిది మరి. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోద‌రుడి కూతురు. ఈమె త్రివిక్రమ్ కు మించిన ట్యాలెంటెడ్ అట. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ భార్య సౌజన్య.. ఒక నాట్యకళాకారిని అని తెలుస్తుంది. త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు గడిచినా.. ఈ విషయం మాత్రం 2018లోనే బయటపడింది.

ఎలా అంటే.. 2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. అప్పటి వరకూ ఎక్కడా కనిపించని త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప ట్యాలెంట్ ఉందా? అని అంతా ఆశ్చర్య పోయారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో హాజరయ్యాడు. ఇదిలా ఉండగా.. 2002లో త్రివిక్రమ్, సౌజన్యల పెళ్లి జరిగింది. వీళ్లిద్దరికీ ఇద్దరు సంతానం కావడం విశేషం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #Sowjanya
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 hour ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version