Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూజ గురించి మీకు తెలియని సంగతులు

పూజ గురించి మీకు తెలియని సంగతులు

  • July 26, 2017 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూజ గురించి మీకు తెలియని సంగతులు

సినీ రంగంలో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతుంటాయి. ఎవరి సినిమా విజయం సాధిస్తుందో.. ఎవరు టాప్ చైర్ లో కూర్చుంటారో చెప్పడం ఎవరి తరం కాదు. మొన్నటి వరకు కొత్త అమ్మాయిగా పిలుచుకునే పూజా హెగ్డే .. నేడు టాలీవుడ్ క్రేజీ భామగా మారిపోయింది. అల్లు అర్జున్ డీజె మూవీలో ఆమె నటన, అందానికి తెలుగు సినీ ప్రేక్షకులు దాసోహం అన్నారు. అందుకే ఆమె చుట్టూ నిర్మాతలు క్యూ కట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం పట్టేసింది. ఈ క్రేజీ బ్యూటీ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలపై ఫోకస్..

చిన్న కుటుంబంPooja Hegdeపూజా పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. మంజునాధ్, లతా హెగ్డే పూజా తల్లి దండ్రులు. పూజాకి వ్రిశబ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు.

ఆరు భాషలు Pooja Hegdeపూజా తల్లి స్వస్థలం కర్ణాటక. మాతృ భాష తులు. ఆ భాషతో పాటు పూజాకి హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ వచ్చు. ఇప్పుడు తెలుగులో కూడా మాట్లాడగలదు.

బిజినెస్ మైండ్ Pooja Hegdeచిన్నప్పటి నుంచి పూజాకి వ్యాపారం అంటే ఇష్టం. నెట్ వర్క్ మార్కెటింగ్ లో అమ్మకు సాయంగా ఉండేది. అందుకే ఎంకామ్ చేసింది. సినీ అవకాశాలు రాకుంటే వ్యాపార వేత్తగా మారిపోయేది.

మిస్ యూనివర్స్ ఇండియాPooja Hegde పూజా ఇంటర్ నుంచే మోడలింగ్ చేసేది. 2010 లో నిర్వహించిన అందాల పోటీలో పూజా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

వాణిజ్య ప్రకటనలుPooja Hegde పూజా చేసిన అనేక వాణిజ్య ప్రకటనల్లో ఫెయిర్ అండ్ లవ్లీ, మాజా మంచి పేరు తెచ్చి పెట్టాయి. దీంతో సినీ ఛాన్స్ అందుకుంది.

మూగమూడి Pooja Hegdeఈ ముంబై బ్యూటీకి కోలీవుడ్ నటిగా తొలి అవకాశం ఇచ్చింది. మూగమూడి సినిమాలో పూజా శక్తి రోల్ ని అద్భుతంగా పోషించి ఆకట్టుకుంది. సైమా అవార్డు ను కూడా అందుకుంది.

ఒక లైలా కోసంPooja Hegdeఒక లైలా కోసంల సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ‘ముకుంద’ సినిమాలో గోపికగా అలరించింది. ఆ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మొహంజదారో Pooja Hegdeఇలా మూడు సిన్మాలతర్వాత తన కలల ఇండస్ట్రీ బాలీవుడ్ లోకి ప్రవేశించింది. అది కూడా హృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం పట్టేసింది.

ఫెదరర్ కి వీరాభిమాని Pooja Hegdeపూజాకి ఆటలంటే ఇష్టం. టెన్నిస్ అంటే చాలా ఇష్టం. రోజర్ ఫెదరర్ కి వీరాభిమాని.

నవలల పిచ్చి Pooja Hegdeపూజా ఖాళీ దొరికితే పుస్తకం చేతిలోకి వచ్చేస్తుంది. నవలలని నమిలి మింగేస్తుంది. అంటే నవల చదవడంలోకి వెళితే అంత మరిచిపోతుంది. ఇక హ్యారీ పోటర్ సిరీస్ నవలల్ని ఎన్ని సార్లు చదివిందో ఆమెకే గుర్తులేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Mehanjo Daro Movie
  • #Mugamoodi Movie
  • #Mukunda Movie
  • #oka laila kosam movie

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version