Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ravi Teja wife Kalyani: రవితేజ్ – కల్యాణి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Ravi Teja wife Kalyani: రవితేజ్ – కల్యాణి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • June 24, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja wife Kalyani: రవితేజ్ – కల్యాణి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు మంచి ఎంటర్టైన్ మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కధల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరచిన రవితేజ పెరఫామెన్స్ పరంగా ఎప్పుడు అభిమానులను నిరాశ పరచలేదు. దాదాపుగా 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోలలో ఒకడిగా ఉన్నాడు. అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారి అభిమానులకు మరింతగా చేరువ అయ్యాడు.

50 సంవత్సరాల వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా నటిస్తున్నాడంటే రవితేజ ఫిట్ నెస్ ని ఎంతలా కాపాడుకుంటాడో అర్ధం చేసుకోవాలి. కాస్త విరామం తీసుకోని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నాడు. ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి వస్తే… రవితేజ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతాడు రవితేజ. అందుకే రవితేజ భార్య,పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు.

ఆ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య,పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరకు తెలియదు. అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు. రవితేజ పెద్దలు కుదురిచ్చిన కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. 2002 వ సంవత్సరంలో మే 26 న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ వివాహం జరిగింది. అప్పట్లో రవితేజ వివాహానికి పూరి జగన్నాథ్,కృష్ణ వంశీ ,శివాజీ రాజా తదితరులు హాజరు అయ్యారు. కళ్యాణి రవితేజకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే.

ఎందుకంటే కళ్యాణి (Ravi Teja ) రవితేజకు స్వయానా మేనమామ కూతురు. కళ్యాణి రవితేజకు చిన్నప్పటినుండి తెలిసిన అమ్మాయి. అయితే ర‌వితేజ‌కు, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 13 ఏళ్లు వ‌య‌సు వ్య‌త్సాసం ఉంటుంది. అవును, క‌ళ్యాణి కంటే ర‌వితేజ 13 ఏళ్లు పెద్ద‌వాడు. ర‌వితేజ వ‌య‌సు 55 కాగా.. క‌ళ్యాణ్ వ‌య‌సు 42. కానీ, అప్ప‌ట్లో వ‌య‌సు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani
  • #Kalyani Teja
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

7 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

8 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

9 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

6 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

9 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

10 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

10 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version