Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ కమెడియన్ సుధీర్ లైఫ్ జర్నీ….!

‘జబర్దస్త్’ కమెడియన్ సుధీర్ లైఫ్ జర్నీ….!

  • May 21, 2020 / 09:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ కమెడియన్ సుధీర్ లైఫ్ జర్నీ….!

‘జబర్దస్త్’ కామెడీ షో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో సుధీర్. వేణు వండర్స్ టీం లో ఓ కమెడియన్ గా తన జర్నీ ని మొదలుపెట్టిన సుధీర్.. ఆ తరువాత టీం కెప్టెన్ అయ్యాడు. ఒక్క జబర్దస్త్ షో తో పాటు ‘ఢీ’ ‘పోవే పోరా’ వంటి షో లతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకోవడంతో పాటు.. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే.. ఈ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా కూడా మారి ఓకే అనిపించాడు.

ఆ చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది. తరువాత ‘3 మంకీస్’ అనే చిత్రంలో కూడా నటించి … మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అన్నట్టు హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సుధీర్ 30 కి 30 రోజులు బిజీగానే గడుపుతున్నాడు. ఇతని జర్నీ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సుధీర్.. మరో జబర్దస్త్ కమెడియన్ ‘గెటప్’ శ్రీను కి ఫ్రెండ్ అయ్యాడు. ఆ తరువాత రూమ్ మేట్ కూడా అయ్యాడట.

Details of Sudigali Sudheer assets1

అతనిలో ట్యాలెంట్ ను గుర్తించి అప్పటి ‘వేణు వండర్స్’ టీం కెప్టెన్ వేణుకి పరిచయం చేసాడట. అటు తరువాత వేణుకి సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడంతో ‘జబర్దస్త్’ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు సుధీర్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుండీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సుధీర్. ఇప్పుడు అతని ఆస్తి 5 కోట్ల వరకూ ఉంటుందట. సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా.. తనకి లైఫ్ ఇచ్చిన ‘జబర్దస్త్’ ను మాత్రం వదలను అంటున్నాడు సుధీర్.

1

Details of Sudigali Sudheer assets2

2

Details of Sudigali Sudheer assets3

3

Details of Sudigali Sudheer assets4

4

Details of Sudigali Sudheer assets5

5

Details of Sudigali Sudheer assets6

6

Details of Sudigali Sudheer assets7

7

Details of Sudigali Sudheer assets8

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudheer
  • #Jabardast Actor Sudheer
  • #Software Sudheer
  • #Sudheer

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version