Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ సినిమాల గురించి ఎవరికీ తెలియని సంగతులు

సూపర్ స్టార్ సినిమాల గురించి ఎవరికీ తెలియని సంగతులు

  • October 15, 2016 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ సినిమాల గురించి ఎవరికీ తెలియని సంగతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. మొదటి రోజు షూటింగ్ స్పాట్ కి ఎంత క్రమశిక్షణతో వచ్చారో ఇప్పటికీ అదే విధంగా నడుచుకుంటున్నారు. దర్శకుల హీరోగా పేరు తెచ్చుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన నటన, సినిమాల గొప్పదనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు.. అయితే ఆ సినిమాల్లో దాగున్న కొన్ని విషయాలను మీకు వివరించబోతున్నాం. ఇవి మీకు తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

1. పవన్ శుభాకాంక్షలుMahesh Babuమహేష్ బాబు “రాజకుమారుడు” చిత్రంతో హీరోగా పరిచయయ్యారు. ఈ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రిన్స్ కి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

2. సాహసమే ఊపిరిMahesh Babuటక్కరి దొంగ సినిమాలో ఎన్నో రిస్కీ షాట్స్ ఉన్నాయి. వాటిని డూప్ లేకుండా మహేష్ బాబు చేశారు. సాహసం తన బ్లడ్ లో ఉందని నిరూపించుకున్నారు.

3. ఒకేరకం షూMahesh Babuఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి చిత్రంలో మొదటి నుంచి చివరి వరకు (పాటల్లో మినహా) ఒకే రకమైన షూలను మహేష్ బాబు వేసుకున్నారు.

4. నమ్మకంMahesh Babuబిజినెస్ మేన్ సినిమాను స్టోరీ వినకుండా ప్రిన్స్ ఒకే చేసారు. పూరి జగన్నాథ్ ని అంతలా నమ్మారు. అందుకే పూరి సోషల్ మీడియాలో తనను మహేష్ నమ్మినంతగా ఎవరూ నమ్మలేదని చెప్పారు.

5. 70 రోజుల్లో కంప్లీట్Mahesh Babuస్టార్ హీరోల సినిమాలు కనీసం 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటాయి. అయితే పూరి, మహేష్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మేన్ 70 రోజుల్లో ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంది.

6. పిలిచి అవకాశంMahesh Babuసుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “జగడం” మూవీని చూసి మహేష్ బాబు టేకింగ్ కి ఫిదా అయిపోయారు. వెంటనే డైరక్టర్ ని పిలిచి తనకి కథ రెడీ చేయమని చెప్పారు. సుకుమార్ 100 % లవ్ షూటింగ్ లో ఉంటే మరో సారి పిలిచి తనతో సినిమా చేయాల్సిందేనని నిర్మాతలతో అడ్వాన్స్ ఇప్పించారు.

7. సీన్ కోసం గ్యాప్Mahesh Babuసమయానికి షూటింగ్ చేరుకోవడం, అనుకున్న డేట్ కి షెడ్యూల్ కంప్లీట్ చేయడం సూపర్ స్టార్ కి అలవాటు. ఎప్పుడూ వాయిదా వెయ్యలేదు. అయితే తొలిసారి శ్రీమంతుడు షూటింగ్ సమయంలో ప్రీ క్లైమాక్స్ షూటింగ్ ని మూడు రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఆ సన్నివేశం బాగా రావాలని మూడు రోజులు టైమ్ గ్యాప్ తీసుకున్నారు.

8. ఈగోలకు దూరంMahesh Babuబ్రహ్మోత్సవం సినిమాకు కెమెరా మ్యాన్ గా చేయమని చిత్ర బృందం రత్నవేలుని కలిసినప్పుడు అతను వేరే ప్రాజక్ట్ కి సైన్ చేసి ఉన్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తమ సినిమాకి పని చేయమని స్వయంగా కోరడంతో రత్నవేలు ఒప్పుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bramotsavam Movie
  • #Business Man movie
  • #Mahesh Babu
  • #Mahesh babu And Pawan Kalyan
  • #Mahesh babu And sukumar

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 hour ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

8 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

9 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 day ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version