Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: అన్ స్టాపబుల్2 జాబితాలో వినిపిస్తున్న పేర్లు ఇవే!

Balakrishna: అన్ స్టాపబుల్2 జాబితాలో వినిపిస్తున్న పేర్లు ఇవే!

  • January 27, 2022 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అన్ స్టాపబుల్2 జాబితాలో వినిపిస్తున్న పేర్లు ఇవే!

బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో హాజరు కాని అతిథులు సెకండ్ సీజన్ లో హాజరవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ఈ సీజన్ లోనే హాజరు కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాళ్లు హాజరు కాలేకపోయారు. అయితే వచ్చే సీజన్ కు హాజరు కాబోయే అతిథులకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.

అన్ స్టాపబుల్ సీజన్2 కు కచ్చితంగా హాజరయ్యే సెలబ్రిటీల జాబితాలో చిరంజీవి ఉన్నారు. చిరంజీవి బాలకృష్ణ కలిసి కనిపిస్తే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. ఈ షోకు పని చేస్తున్న బీవీఎస్ రవి సైతం చిరంజీవి ఈ షోకు రానున్నట్టు కన్ఫామ్ చేశారు. అన్ స్టాపబుల్ సీజన్2 జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. బాలయ్య తారక్ మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

War between Chiranjeevi and Balakrishna1

ఆ ప్రచారాలకు చెక్ పెట్టే దిశగా బాలయ్య తారక్ ఒకే తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. వెంకటేష్, సమంత, చంద్రబాబు నాయుడు కూడా ఈ షోకు గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. అయితే వీళ్లలో ఎంతమంది హాజరవుతారో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ సీజన్1 సక్సెస్ సాధించడంతో సీజన్2 పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అన్ స్టాపబుల్2 అంచనాలకు తగిన విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సెకండ్ సీజన్ కూడా త్వరలోనే మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

బాలయ్య టాక్ షో హోస్ట్ గా కూడా ప్రశంసలను అందుకోవడం గమనార్హం. బాలయ్య హోస్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా కాగా అన్ స్టాపబుల్ వల్ల ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో లాభం వచ్చిందని బోగట్టా. గతంలో ప్రసారమైన టాక్ షోలకు భిన్నంగా ఈ షో ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ పొందింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable With NBK

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

22 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

22 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

19 mins ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

22 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version