Upasana: ఉపాసన ధరించిన ఈ వైట్ కలర్ డ్రెస్ ధర ఎంతో తెలుసా!

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం 7 నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత పది సంవత్సరాలకు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా దుబాయ్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆస్కార్ అవార్డు అనంతరం ఇండియాకి వచ్చిన రామ్ చరణ్ ఉపాసన తిరిగే దుబాయ్ వెకేషన్ వెళ్లారు.

అక్కడ ఈ దంపతులు తమ కజిన్స్ స్నేహితుల సమక్షంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఉపాసన కజిన్స్ ఫ్రెండ్స్ తనకు ఘనంగా సీమంతపు వేడుకలను కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉపాసన బేబీ షవర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా దుబాయిలో ఉపాసన రామ్ చరణ్ బేబీ షవర్ ఫంక్షన్ లో తెలుపు రంగు దుస్తులు ధరించి కనిపించారు. ఉపాసన ఈ వేడుకలో తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్ ధరించి ఎంతో అందంగా కనిపించారు.

ఇక ఈ డ్రెస్ లో ఈమె (Upasana) బేబీ బంప్ కూడా చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇక ఈ ఫంక్షన్ లో భాగంగా ఈమె ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. రష్మిక తన బేబీ షవర్ కోసం ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియన్ బ్రాండ్ జిమ్మెర్‌మాన్ ద్వారా లారెల్ బ్రోడెరీ ఆంగ్లైస్ మిడి డ్రెస్ ధర రూ. 1,55,568 లు అని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈ డ్రెస్ కోసం ఏకంగా 1.5 లక్షలు ఖర్చు చేశారని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఏడు నెలల ప్రెగ్నెంట్ కాక మరికొన్ని నెలలలో ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus