Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Ram Charan: వైద్యుల గొప్పతనం తెలిసేలా షార్ట్‌ ఫిలిం

Ram Charan: వైద్యుల గొప్పతనం తెలిసేలా షార్ట్‌ ఫిలిం

  • June 3, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: వైద్యుల గొప్పతనం తెలిసేలా షార్ట్‌ ఫిలిం

వైద్యులను దేవుళ్లు అని ఎందుకంటారో… కరోనా మరోసారి చూపించింది. కరోనా సోకితే సొంతవాళ్లే దగ్గరకు రాలేని పరిస్థితుల్లో వైద్యులు అన్నీ తామై చూసుకొని బతికిస్తున్నారు. దీంతో వాళ్లను ఎంత పొడిగినా తక్కువే అని చెప్పొచ్చు. అలా అని చెప్పి వైద్యుల గొప్పతనాన్ని మరోమారు చెప్పుకోవడంలో తప్పేముంది. మెగా ఇంటి కోడలు ఉపాసన ఈ పని చేయబోతున్నారు అని తెలుస్తోంది. కరోనా రూపు మార్చుకొని దాడి చేస్తున్న నేపథ్యంలో గత 15 నెలల నుండి వైద్యులు కష్టపడుతూనే ఉన్నారు.

కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్లూ ఉన్నారు. అలాంటి వారందరి గొప్పతనాన్ని ప్రజలకు చూపించడానికి ఓ షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించాలని ఉపాసన అనుకుంటున్నారట. అంతేకాదు ఇందులో ప్రధాన పాత్రధారిగా రామ్‌చరణ్‌ నటిస్తాడని సమాచారం. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో రామ్‌చరణ్‌ వైద్యుడిగా కనిపిస్తారా? లేక వైద్యుల గొప్పతనం తెలిపే వ్యక్తిగా కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. దీంతోపాటు మరో కీలక పాత్రలో శర్వానంద్‌ కూడా కనిపిస్తాడని అంటున్నారు.

Ram Charan And Upasana

రామ్‌చరణ్‌కు, శర్వానంద్‌కు మంచి స్నేహమే ఉంది. కాబట్టి నటించే అవకాశం కొట్టిపారేయలేం. అయితే ఈ యాక్టర్స్‌ ఎంపిక ఇక్కడితో ఆగుతుందా… లేక మిగిలిన మెగాహీరోలు కూడా నటిస్తారా అనేది తెలియాలి. అలాగే దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారో కూడా తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Doctors
  • #Ram Charan
  • #Sharwand
  • #Upasana Konidela

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

18 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

13 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

16 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version