Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య కూడా వేసవికే వస్తాడట!

బాలయ్య కూడా వేసవికే వస్తాడట!

  • January 30, 2021 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య కూడా వేసవికే వస్తాడట!

గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ లో తెగ హడావిడి కనిపిస్తోంది. చిన్నా, పెద్ద, మీడియం అన్ని సినిమాల రిలీజ్ డేట్లను ఒకరి తరువాత మరొకరు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ముప్పైకి పైగా సినిమా రిలీజ్ డేట్లను కన్ఫర్మ్ చేశారు. ఆఖరికి రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేని రాజమౌళి సైతం ‘ఆర్ఆర్ఆర్’ డేట్ ని లాక్ చేశాడు. అయితే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అప్పుడెప్పుడో చిన్న టీజర్ ని వదిలారే తప్ప ఇప్పటివరకు మరో అప్డేట్ లేదు. కనీసం సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను మే లేదా జూన్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఒకేసారి విడుదల చేయాలనేది బోయపాటి ప్లాన్. ఇప్పటికే రిలీజ్ డేట్, టైటిల్ విషయంలో నిర్ణయానికి వచ్చారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దాదాపు వేసవి బరిలోనే ఈ సినిమాను దింపాలని చూస్తున్నారు. అదే సమాయానికి చిరంజీవి ‘ఆచార్య’, వెంకీ ‘నారప్ప’ సినిమాలు కూడా రిలీజ్ కి ఉన్నాయి. మరి బాలయ్య ఏ డేట్ న వస్తాడో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #BB3
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

3 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

8 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

17 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

19 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

20 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

5 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version