Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ పూర్తయ్యేది ఎప్పుడంటే?

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ పూర్తయ్యేది ఎప్పుడంటే?

  • August 30, 2021 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ పూర్తయ్యేది ఎప్పుడంటే?

స్టార్ హీరో ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరినాటికి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ కూడా పూర్తి కానుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి కాగా కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

త్రీడీలో సరికొత్త టెక్నాలజీతో ఈ మూవీ తెరకెక్కనుండగా ఇప్పటివరకు 65 రోజుల టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైనట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కొరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే వారం ఈ పాట షూటింగ్ జరగనుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని తెలుస్తోంది. 2022 సంవత్సరం ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీసింగ్ నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Anushka Sharma
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

15 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

18 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

23 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version