Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan, Gowtam: రామ్‌చరణ్‌ – గౌతమ్‌ సినిమా పరిస్థితి ఏంటి?

Ram Charan, Gowtam: రామ్‌చరణ్‌ – గౌతమ్‌ సినిమా పరిస్థితి ఏంటి?

  • August 18, 2022 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Gowtam: రామ్‌చరణ్‌ – గౌతమ్‌ సినిమా పరిస్థితి ఏంటి?

రామ్‌చరణ్‌ కొత్త సినిమా సంగతేంటి? గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్న మెగా ఫ్యాన్స్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా ఈ మధ్య చరణ్‌కు ఓ కథ చెప్పారు అనే టాక్‌ రావడం దీనికి ఓ కారణమైతే.. చాలా రోజుల నుండి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం మరో కారణం. ఇదంతా శంకర్‌ సినిమా గురించి అనుకునేరు. ఆ తర్వాతి సినిమా గురించి ఈ చర్చంతా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ మీద రామ్‌ చరణ్‌ ఓ సినిమా చేస్తాడని, దానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు అని అనౌన్స్‌మెంట్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ఆ అనౌన్స్‌మెంట్‌ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. ‘జెర్సీ’ హిందీ సినిమా ఫలితంతో గౌతమ్‌తో చరణ్‌ సినిమా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే డిస్కషన్స్‌ కూడా జరిగాయి. అయితే చరణ్‌తో సినిమా పక్కాగా ఉంటుందని గౌతమ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సినిమా మీద సమాచారం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతున్నాయట. శంకర్‌ సినిమాను చరణ్‌ ముగించేయగానే మేకోవర్‌కు కాస్త టైమ్‌ ఇచ్చి.. సినిమా స్టార్ట్‌ చేయాలని చూస్తున్నారట.

గౌతమ్‌ మొత్తం కథను సిద్ధం చేసి ఇటీవల చరణ్‌కు వినిపించాడట. ఆ తర్వాత చిరంజీవి కూడా విని కథను ఓకే చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌ పనుల్లో సినిమా ఉందని సమాచారం. శంకర్‌ సినిమా విడుదల అవ్వగానే గౌతమ్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ‘ఇండియన్‌ 2’ కోసం శంకర్‌.. చరణ్‌ సినిమాకు గ్యాప్‌ ఇస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కాబట్టి ఈలోపు గౌతమ్‌ సినిమా మొదలుపెడతారామో అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

శంకర్‌ సినిమా కోసం చరణ్‌ మేకోవర్‌.. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు యాప్ట్‌ అవ్వదని చెబుతున్నారు. పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో గౌతమ్‌ సినిమా ఉంటుందట. దీంతో శంకర్‌ సినిమా పూర్తయ్యేంతవరకు గౌతమ్‌ సినిమా మొదలుపెట్టే అవకాశం లేదు అని చెబుతున్నారు. దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. సో.. కథను బాస్‌ ఓకే చేశాడు అనేది అప్‌డేట్.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Gautam Tinnanuri
  • #Gautam Tinnanuri
  • #Ram Charan
  • #RC16

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

31 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version