Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో సుకుమార్.. దొంగ నా కొడకా అన్నారు

ఆ విషయంలో సుకుమార్.. దొంగ నా కొడకా అన్నారు

  • February 8, 2021 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో సుకుమార్.. దొంగ నా కొడకా అన్నారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా ఉప్పెన సినిమాపైనే ఉంది. ప్రీ రీలిజ్ ఈవెంట్ తోనే సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఆల్ మోస్ట్ బాక్సాఫీస్ హిట్ అనేలా సినిమాను ఒక లెవెల్లో నిలబెట్టారు. రిలీజ్ కోసమే జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని క్లిష్టమైన సన్నివేశాలను చివరి క్షణంలో సుకుమార్ రీ షూట్ చేశారని టాక్ వచ్చింది.

అయితే దర్శకుడు బుచ్చిబాబు ఆ రూమర్స్ పై స్పంధించాడు. నిజానికి ఉప్పెన సినిమాలో ఎడిటింగ్ లో తీసేయ్యడానికి కూడా ఛాన్స్ దొరకాలేదని సుకుమార్ గారి జడ్జిమెంట్ తప్పితే ఆయన స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదని అన్నాడు. ‘ఒకవేళ ఆయన మార్పులు చేయమని చెప్పినా కూడా నేను ఏ మాత్రం మార్చను. అది ఆయనకు కూడా తెలుసు. నేను మార్చమని చెప్పినా కూడా నువ్ బయటకు వెళితే మళ్ళీ నీకు నచ్చిందే తీస్తావ్..దొంగా నా కొడకా అంటూ..

సరదాగా నాతో అంటూ ఉంటారు’ అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. కథ మొదట ఎలా రాసుకున్నానో స్క్రీన్ మీద అదే చూపించడం జరిగిందని, అనుకున్న దానికంటే సినిమా ఇంకా బాగా వచ్చిందని బుచ్చిబాబు తెలిపాడు. ఇక సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

6 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

8 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

8 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

23 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

24 hours ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

2 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

3 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

7 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

8 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version