Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » దూసుకుపోతున్న “యూవీ” క్రియేషన్స్!!!

దూసుకుపోతున్న “యూవీ” క్రియేషన్స్!!!

  • September 16, 2016 / 06:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దూసుకుపోతున్న “యూవీ” క్రియేషన్స్!!!

టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ చాలానే ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే మంచి సినిమాలు..సూపర్ సక్సెస్ సినిమాలు తీస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని బ్యానర్స్ మాత్రమే సూపర్ హిట్ సినిమాలు తీస్తూ….వరుస సినిమాలతో దూసుకుపోతు ఉంటారు. అయితే అలాంటి బ్యానర్స్ లో తాజాగా మిర్చి లాంటి బ్లాక్ బాష్టర్ సినిమాను అందించిన యూవీ క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ దాదాపుగా 5సినిమాలు వచ్చాయి…అయితే వాటిల్లో నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా….అయిదో సినిమా “జిల్” కూడా కాస్త పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే…మిర్చి’ తర్వాత రన్ రాజా రన్.. భలే భలే మగాడివోయ్.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు ‘యువి క్రియేషన్స్’ బ్రాండ్ వాల్యూను బాగా పెంచడంతో…. ప్రస్తుతం తెలుగులో మంచి గుడ్ విల్ ఉన్న నిర్మాణ సంస్థల్లో ‘యువి క్రియేషన్స్’ ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉంటే….తాజాగా ఈ సంస్థ భవిష్యత్తులో భారీ సినిమాలని నిర్మించాలని పక్కా ప్లాన్ తో ముందుకు దూసుకుపోతుంది. తమ బేనర్ కు శుభారంభాన్నిచ్చిన ప్రభాస్ హీరోగా మరో సినిమా చేయడానికి పక్క ప్లాన్ తో దూసుకుపోతుంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ స్క్రిప్టు రెడీ చేసుకుని రెడీ గా ఉండడం, ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరగడం…అన్ని కలగలిపి…ఈ సినిమాని మూడు బాషల్లో భారీగా .కోట్ల బడ్జెట్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ హీరోగానూ ఓ భారీ సినిమా చేయడానికి ఇప్పటికీ టాక్స్ జరిగాయి…ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో మొదలవుతుంది. ఇవే కాకుండా….మరో రెండు బారీ సినిమాలు సైతం లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి యూవీ సంస్థ భారీ హీరోలతో…భారీ సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంది అని చెప్పక తప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Prabhas
  • #pramod
  • #uv creations
  • #vamsi

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

5 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

5 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

7 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

8 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

9 hours ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

5 hours ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

6 hours ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

8 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

10 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version