Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, Rashmika: యూవీ నెక్స్ట్‌ మూవీ కోసం భలే జోడీ రెడీ!

Ram Charan, Rashmika: యూవీ నెక్స్ట్‌ మూవీ కోసం భలే జోడీ రెడీ!

  • February 7, 2022 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Rashmika: యూవీ నెక్స్ట్‌ మూవీ కోసం భలే జోడీ రెడీ!

ఒక మంచి విజయం అందులో పని చేసిన హీరో, హీరోయిన్‌, దర్శకుడికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. అయితే ఈ ముగ్గురిలో హీరోయిన్‌ పరిస్థితి డిఫరెంట్‌. ఎలా అంటే… ఆ హీరో మరో సినిమా ఓకే చేసినా… అది పట్టాలెక్కి, రిలీజ్‌ అవ్వడానికి టైమ్‌ ఉంటుంది. దర్శకుడు అయితే కథ పూర్తి చేసుకొని, హీరో – నిర్మాతను ఒప్పించి ముందుకు రావాలి. కానీ హీరోయిన్ల విషయంలో ఇంత సమస్య ఉండదు. ఇన్‌స్టంట్‌గా పాత్రలు దొరికేస్తుంటాయి. అందుకే వరుస సినిమాలు చేస్తుంటారు.

Click Here To Watch

‘పుష్ప’ సినిమాకు ముందు రష్మికను అందరూ నేషనల్‌ క్రష్‌ అనేవారు. ఆ సినిమా అందుకున్న విజయంతో ఇప్పుడు పాన్‌ ఇండియా ఫేమ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఫేమ్‌ వాడుకునే పనిలో ఉన్నారు యూవీ క్రియేషన్స్‌ టీమ్‌. రామ్‌ చరణ్‌తో సినిమా చేయాలని యూవీ క్రియేషన్స్‌ ఎప్పటి నుండో అనుకుంటోంది. ఎట్టకేటకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాలో కథానాయిక విషయంలో ఓ పుకారు బయటికొచ్చింది. ఒకవేళ అదే నిజమైతే… సూపర్‌ ఫీల్‌ ఫ్యాన్స్‌కి.

సుకుమార్‌ ఇటీవల కాలంలో సృష్టించిన పాత్రల్లో చిట్టిబాబు, రామలక్ష్మి, పుష్పరాజ్‌, శ్రీవల్లి అదిరిపోయాయ్‌. ఆ నాలుగు పాత్రల్లో రెండు ఇప్పుడు కలుస్తున్నాయి. చిట్టిబాబు, శ్రీవల్లి ఇప్పుడు కలసి గౌతమ్‌ తిన్ననూరి సినిమాలో నటిస్తారని సమాచారం. సౌత్‌, నార్త్‌లో ఫేమ్‌ ఉన్న నాయిక అయితే… సినిమాకు ఉపయుక్తంగా ఉంటుందని, చిత్రబృందం భావిస్తోందట. దాంతోపాటు ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఉంటుందట. ఈ మూవీ ఏడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ చేతిలో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తాయి. దిల్‌ రాజు – శంకర్‌ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాతో షూటింగ్‌ అవుతుండగా ప్యారలల్‌గా మరో సినిమా కూడా స్టార్ట్‌ చేసే ఆలోచన ఉందట.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. R. Rahman Ram Charan
  • #Gautham tinnuri
  • #Rashmika Mandanna

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

20 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version