Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vadde Naveen: ‘బిగ్‌బాస్‌ 6’ కి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో..!

Vadde Naveen: ‘బిగ్‌బాస్‌ 6’ కి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో..!

  • June 29, 2022 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vadde Naveen: ‘బిగ్‌బాస్‌ 6’ కి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో..!

‘బిగ్ బాస్’ కు తెలుగులో కూడా మంచి ఆదరణ ఏర్పడింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ ఫేమస్ అయిపోతుండడం.. వరుస సినిమాల్లో నటిస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం.అలాగే సినిమాల్లో ఫేడౌట్ అయిపోయి అవకాశాలు లేని స్టార్స్ కూడా ఇందులో కంటెస్టెంట్ లు గా హాజరు కాబోతుండడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పటికే 5 సీజన్స్‌ సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఈ ఏడాది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సిరీస్ కూడా స్టార్ట్ అయ్యింది.

కానీ దానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.అందులో విన్నర్ అయిన ‘బిందు మాధవి’ పేరు తప్ప ఇంకో కంటెస్టెంట్ పేరు జనాలకి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ రూపంలో ఓ ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘బిగ్ బాస్ 6’ పై పడింది. ఈసారి మంచి మంచి కంటెస్టెంట్ లని తీసుకొచ్చి ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కు వచ్చిన నెగిటివ్ రిజల్ట్ ను మరిపించాలని మేకర్స్ భావిస్తున్నారు.

సెప్టెంబర్‌ మొదటి వారంలో 6వ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జబర్దస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ కంటెస్టెంట్ లు శివ, అనిల్, మిత్రా శర్మ లు సీజన్ 6 లో పాల్గొనే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు సీనియర్ హీరో వడ్డే నవీన్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది.

మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2016 లో వచ్చిన ‘ఎటాక్’ లో వడ్డే నవీన్ నటించాడు. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయాడు. ఇప్పుడు ఇతను ‘బిగ్ బాస్6’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే ప్రచారం ఊపందుకుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 6
  • #Bigg Boss Telugu season 6
  • #vadde naveen

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version