Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైష్ణవ్ తేజ్ జుట్టు ఒరిజినలా..? కాదా..?

వైష్ణవ్ తేజ్ జుట్టు ఒరిజినలా..? కాదా..?

  • March 11, 2021 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైష్ణవ్ తేజ్ జుట్టు ఒరిజినలా..? కాదా..?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ గత నెల 12వ తేదీన విడుదలైన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఉప్పెన భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వైష్ణవ్ తో సినిమాలు తెరకెక్కించడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిర్మాతలు వైష్ణవ్ కు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మెగా హీరోకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ మెగా ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలను క్రియేట్ చేస్తోంది.

ఆ వీడియోలో వైష్ణవ్ తేజ్ బట్టతలతో కనిపిస్తూ ఉండటం గమనార్హం. వైష్ణవ్ తేజ్ ఖాళీ వైన్ బాటిల్ ను ముందుకు లాగుతూ మ్యాజిక్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైష్ణవ్ మ్యాజిక్ బాగానే ఉన్నా వైష్ణవ్ జుట్టు ఒరిజినల్ జుట్టా..? కాదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ ఫుల్ హెయిర్ తోనే కనిపించారు. వీడియో చూసిన కొందరు నెటిజన్లు వైష్ణవ్ విగ్గుతో మేనేజ్ చేశాడని చెబుతుంటే మరి కొందరు మాత్రం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.

కొందరు నెటిజన్లు మాత్రం ఆ వీడియో ఫేక్ వీడియో అని కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవ్ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో గురించి వైష్ణవ్ స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా హక్కులకు భారీగా పోటీ నెలకొందని సమాచారం. ఈ సినిమా తరువాత అక్కినేని నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vaisshnav Tej
  • #Hero Vaisshnav Tej
  • #Panja Vaisshnav Tej
  • #Uppena movie
  • #Vaisshnav Tej

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version