Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాతో రెండో మూవీ చేయడానికి హీరోలు ఇష్టపడరు : బన్నీవాసు

నాతో రెండో మూవీ చేయడానికి హీరోలు ఇష్టపడరు : బన్నీవాసు

  • March 17, 2021 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాతో రెండో మూవీ చేయడానికి హీరోలు ఇష్టపడరు : బన్నీవాసు

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్. గత నెలలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా వైష్ణవ్ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.

అయితే శుక్రవారం రోజు విడుదల కాబోతున్న చావు కబురు చల్లగా సినిమాలో నటించే ఛాన్స్ మొదట వైష్ణవ్ తేజ్ కు వచ్చిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ షూటింగ్ పూర్తయ్యేవరకు మరో సినిమాకు కమిట్ కానని చెప్పడంతో ఆ సినిమాలో నటించే ఛాన్స్ కార్తికేయకు దక్కింది. వైష్ణవ్ తేజ్ ఈ సినిమాను వదులుకుని తప్పు చేశారో రైట్ చేశారో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

బన్నీవాసు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ డైరెక్టర్ కౌశిక్ సూచనల మేరకు ఈ సినిమాలో కార్తికేయను తీసుకున్నామని తెలిపారు. తన నిర్మాణంలో తెరకెక్కే సినిమాలు పూర్తి కావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత అవసరమైతే రీషూట్ చేస్తామని బన్నీవాసు అన్నారు. గీతా గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకు సైతం ఏడాదికి పైగా సమయం పట్టిందని.. ఆ కారణం వల్లే నాతో రెండో సినిమా తీయడానికి హీరోలు ఇష్టపడరేమో అని బన్నీవాసు నవ్వుతూ చెప్పారు. క్లాస్ కథను మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు నిర్మిస్తానని.. ఓటీటీలకు సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా అమ్మడం వల్ల పెద్దగా లాభం ఉండదని బన్నీవాస్ తెలిపారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vasu
  • #Chavu Kaburu Challaga Movie
  • #Kathikeya
  • #Vishanav Tej

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

4 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version