Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ఫస్ట్ లుక్.. రిలీజ్ ఎప్పుడంటే

Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ఫస్ట్ లుక్.. రిలీజ్ ఎప్పుడంటే

  • August 20, 2021 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ఫస్ట్ లుక్.. రిలీజ్ ఎప్పుడంటే

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ కొట్టిన విషయం తెల్సిందే. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక రోల్ చేసారు. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ తరువాత ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కొండపొలం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై బిబో శ్రీనివాస్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా టైటిల్,

ఫస్ట్ లుక్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. వైష్ణవ్ తేజ్ యాక్షన్ లుక్ లో ఆకట్టుకున్న ఈ ఫస్ట్ లుక్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా మూవీ గా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కనిపించనుండగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒక మాస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపపొలం నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా జ్ఞానశేఖర్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కోట శ్రీనివాస రావు, సాయి చంద్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుందని టీజర్ లో యూనిట్ ప్రకటించింది. మరి ఉప్పెన తో సూపర్ హిట్ కొత్తగా పంజా వైష్ణవ్ తేజ్, ఈ కొండపొలం మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Vihari.
  • #Annapurna
  • #Anthony
  • #Hema
  • #J.Sai babu

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

9 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

10 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

10 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

24 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

24 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

1 day ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

1 day ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version