Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వకీల్ సాబ్ సినిమాకి ఆ సీన్ హైలెట్ గా ఉంటుందట..!

వకీల్ సాబ్ సినిమాకి ఆ సీన్ హైలెట్ గా ఉంటుందట..!

  • February 2, 2021 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వకీల్ సాబ్ సినిమాకి ఆ సీన్ హైలెట్ గా ఉంటుందట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో సందడి చేయబోతోంది. ఏప్రిల్ 9వ తేదిన థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అవ్వడానికి హిందీ రీమేక్ పింక్ సినిమానే అయినా, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉంటుందని టాక్. అంతేకాదు, రీసంట్ గా ఇంటర్య్వూ ఇచ్చిన వేణుశ్రీరామ్ ఫ్యాన్స్ కోసం కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ చెప్పాడు. హిందీ రీమేక్ స్టోరీలో ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ కి మాత్రం సినిమాలో అక్కడక్కడా స్క్రీన్ ప్లే మార్పులు మాత్రమే చేశామని చెప్తున్నాడు.

అంతేకాదు, పవర్ ఫుల్ మాస్ సీన్ ఒకటి సినిమాలో ఉందట. ఈ సీన్ కి ఫ్యాన్స్ విజిల్సే విజిల్స్ వేస్తారని అంటున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్కింగ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్తున్నారు. నివేథా థామస్, అంజలి యాక్టింగ్ చాలా బాగా చేశారని, పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టర్స్ కి వీళ్లు యాప్ట్ అయ్యారని అంటున్నాడు డైరెక్టర్ వేణుశ్రీరామ్.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసంట్ గా రిలీజైన టీజర్, పోస్టర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చాలాకాలం తర్వాత వస్తున్న పవన్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వకీల్ సాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan
  • #pawan kalyan

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

8 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 hour ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

5 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version