Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వాదించడమే కాదు… వాయించడమూ తెలుసు

వాదించడమే కాదు… వాయించడమూ తెలుసు

  • January 14, 2021 / 10:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాదించడమే కాదు… వాయించడమూ తెలుసు

పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తోందంటే.. ఓ ఊపు వచ్చేస్తుంది అంటుంటారు అభిమానులు. అప్పటివరకు కామ్‌గా ఉన్నఅభిమానులు ఒక్కసారిగా యాక్టివ్‌ అయిపోతారు. అలాగే అభిమానుల్ని అలరించడానికి పవర్‌ స్టార్‌ కూడా అంతలా యాక్టివ్‌గా మారిపోతుంటారు. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు ఎలా ఉంటుందో… టీజర్‌ ఎలా వస్తుందో అంటూ చిన్నపాటి ఆందోళనలో ఉన్న అభిమానులకు ఫుల్‌ జోష్‌ ఇచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ ఉన్నది ఒక నిమిషమే అయినా… అందులో పవన్‌ కనిపించేది 21 ఫ్రేమ్‌లే అయినా అదరగొట్టేశాడు.

పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో ఉన్నది ఒకే డైలాగ్‌ అయినా… దానిని పవన్‌ పలికిన విధానం.. చూపించిన స్టైల్‌ వావ్‌ అనిపిస్తుంది. ఆ డైలాగ్‌ మీరూ వినే ఉంటారు. మరోసారి చదవుకోండి. ‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ ఇదేగా మీరు విన్న డైలాగ్‌.

టీజర్‌ ప్రారంభంలో తన ఆఫీసులో పుస్తకాల దుమ్ముదులిపిన పవన్‌… ఆ తర్వాత మెట్రో రైల్లో రౌడీలు మక్కెలిరగదీస్తాడు. ఆ కోటింగ్‌ ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. మధ్యలో కోర్టులో పవన్‌ ‘ యువర్‌ ఆనర్‌’ అనే సీన్‌లో ఇంటెన్సిటీ వావ్‌ అనిపిస్తుంది. ఫైట్‌ తర్వాత పవన్‌ ఇచ్చే లుక్‌లు, చేసే మేనరిజమ్స్‌ ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆఖరులో తన సామాన్లతో వ్యానులో కూర్చుని పుస్తకం చదువుతున్న సీన్‌ అయితే పీక్స్‌ అసలు.

హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్‌ బచ్చన్‌ ‘పింక్‌’ను తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. లేదంటే ఏప్రిల్‌లో విడుదలవుతుంది. టీజర్‌తో మొదలైన సందడి… థియేటర్‌ వరకు ఎలాగూ కొనసాగుతుంది. ట్రైలర్‌ కూడా మధ్యలో వస్తుంది.. అదెంత సందడి చేస్తుందో?

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

56 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version