Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ వసూళ్లు ఇంకా బాకీ ఉన్నాయంటారా

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ వసూళ్లు ఇంకా బాకీ ఉన్నాయంటారా

  • June 14, 2021 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ వసూళ్లు ఇంకా బాకీ ఉన్నాయంటారా

సినిమాల రీ రిలీజ్‌ అనేది ఈ మధ్య కాలంలో బాగా తక్కువైంది. ఒక సినిమా విడుదలై పూర్తిగా వారమో, రెండు వారాలో అడటమే ఎక్కవ అనుకుంటున్న రోజులవి. అలాంటిది వచ్చిన ఓ రెండు, మూడు వారాలు బాగా ఆడిన సినిమాను మళ్లీ రీ రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారంటే ఆసక్తికరమే కదా. అలాంటి ఆలోచనే చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ను ఉపయోగించుకుని తన థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

లాక్‌డౌన్‌ ముందు విడుదలై కొన్నాళ్లు ఆడిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ సినిమా అవ్వడం, అందులోనూ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం కారణంగా… కరోనా తిరిగి ప్రభలుతున్న సమయంలోనూ ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ నెలాఖరుకు మళ్లీ థియేటర్లు తెరుస్తారని వార్తలొస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెడతారని అంటున్నారు. దీంతో కొత్త సినిమాలు ఇప్పుడే థియేటర్‌ ముఖం చూడకపోవచ్చు. ఈ కారణంగా దిల్‌ రాజు ‘వకీల్‌సాబ్‌’ను మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారట.

గతంలో సినిమా చూసినవాళ్లు, ఓటీటీలో ఆ సినిమా చూసినవాళ్లు మళ్లీ థియేటర్లకు వస్తారా అంటే… ఈసారి దిల్‌ రాజు ఉద్దేశం నాన్‌ ఓటీటీ బ్యాచ్‌. మన దేశంలో ఓటీటీలు ఎంత చొచ్చుకొచ్చినా… ఇంకా వాటి రుచి తెలియనివాళ్లు చాలామంది ఉంటారు. వినోదం అంటే వారికి సినిమానే. అలాంటి వాళ్లనే రీ రిలీజ్‌తో ఎంటర్‌టైన్‌ చేయాలని దిల్‌ రాజు అనుకుంటున్నారట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Mohan Babu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version