Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్!

పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్!

  • February 8, 2021 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తరువాత బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానులకు మంచి కిక్కిస్తోంది. ఫిబ్రవరి 14న స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మించారు.

ఇక థమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. మొదటి పాట ‘మగువ మగువ’ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టీజర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేయగా నెక్స్ట్ వాలెంటైన్స్ డే రోజున మరో మంచి సాంగ్ తో మరింత బజ్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలిసిపోయింది. సంగీత దర్శకుడు థమన్ ఫిబ్రవరి 14న ఒక సర్ ప్రైజ్ రానున్నట్లు చెప్పాడు. అది వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోయిన్ శృతి హాసన్ మధ్యన సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఫిబ్రవరి 14వ వరకు వేయిట్ చేయాల్సిందే. ఇక వకీల్ సాబ్ సినిమాలో నివేత థమన్, అంజలి, అనన్య ముఖ్యమైన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #h jyh5
  • #Nivetha Thomas
  • #pawan

Also Read

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

related news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

trending news

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

3 mins ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

13 mins ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

26 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

38 mins ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 hours ago

latest news

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

4 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

5 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

6 hours ago
3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version