Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: సూపర్ స్టార్ తో సినిమా పక్కా అంటున్నారు!

Mahesh Babu: సూపర్ స్టార్ తో సినిమా పక్కా అంటున్నారు!

  • August 10, 2021 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సూపర్ స్టార్ తో సినిమా పక్కా అంటున్నారు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు ఫిలిం మేకర్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు ట్విట్టర్ స్పేస్ నిర్వహించగా.. అందులో టాలీవుడ్ కి చెందిన అగ్ర దర్శకులంతా పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పడంతో పాటు ఆయనతో ఎప్పుడు సినిమాలు చేయబోతున్నారో వెల్లడించారు.

చాలా కాలంగా ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మహేష్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. మహేష్ బాబుకి కథ చెప్పానని.. సరైన సమయం వచ్చినప్పుడు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుందని చెప్పారు. అలానే దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మాట్లాడారు. ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నారు వంశీ. కానీ కుదరలేదు.

కచ్చితంగా మహేష్ తో సినిమా ఉంటుందని.. ఎవరూ ఊహించని రేంజ్ లో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్లు మహేష్ తో సినిమా చేయాలనైతే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా అలానే రాజమౌళితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sandeep Reddy Vanga
  • #director Vamsi Paidipally
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sandeep Reddy

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

23 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

31 mins ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

1 hour ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

19 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

20 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version