Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

  • February 19, 2026 / 12:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

వంశీ నందిపాటి మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబూటర్. తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయడం లేదా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలను రిలీజ్ చేయడం వంశీ నందిపాటికి అలవాటు.పైగా ఆ సినిమాలని సరైన విధంగా మార్కెటింగ్ చేయడమే కాకుండా  థియేట్రికల్ సక్సెస్ లు సాధిస్తూ ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. బన్నీ వాస్ తో కలిసి ఇతను రిలీజ్ చేసిన ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయ్’ ‘ఈషా’ వంటి సినిమాలు ధియేట్రికల్ గా మంచి రెవెన్యూస్ చేశాయి.

Naga Vamsi 

ప్రమోషన్స్ లో కూడా తనదైన ఫన్ తో అందరినీ అలరిస్తూ ఉంటాడు వంశీ నందిపాటి. వివాదాలకి కూడా చాలా దూరంగా ఉండే రకం కూడా..! అయితే సడన్ గా ఇతను మరో అగ్ర నిర్మాత నాగవంశీపై(Naga Vamsi) సెటైర్ వేసి హాట్ టాపిక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల నాగవంశీ ‘ఫంకీ’ సినిమా ప్రమోషన్స్ లో ‘ఈ సినిమాలో కథ, ఫ్లో వంటివేమీ ఉండవు. కేవలం 2 గంటల పాటు నవ్వుకోవడానికి మాత్రమే ధియేటర్ కి రండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

vamsi nandipati counter to naga vamsi

తన సినిమాలో ఏముందో చెప్పి జనాలని ధియేటర్ కి ఆహ్వాహించడంలో తప్పేమీ లేదు.కానీ ధియేటర్ కి వచ్చిన జనానికి.. సినిమాలో ఏదైతే ఉందో.. అది రుచించకపోతే రిజెక్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకి ఉంటుంది. ఆడియన్స్ ని రిప్రెజెంట్ చేస్తూ రివ్యూలు ఇచ్చే క్రిటిక్స్ కి కూడా ఈ అధికారం ఉంటుంది. కానీ నాగవంశీ ‘సినిమాలో అవి ఉండవు అని చెప్పాను కదా మళ్ళీ కంప్లైంట్ చేస్తారేమిటి’ అంటూ తన సినిమాని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. విమర్శల పాలయ్యాడు.

నాగవంశీని చూసే అనుకుంట.. నిర్మాత వంశీ నందిపాటి ‘హే బలవంత్’ సినిమా విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఈరోజు నిర్వహించిన ప్రీ- రిలీజ్ ప్రెస్ మీట్లో వంశీ నందిపాటి.. “మా సినిమాలో స్టోరీ లేదు, ఎమోషన్ లేదు అని మేము అనము. మా సినిమాలో స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది.. కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం” అంటూ పరోక్షంగా నాగవంశీకి కౌంటర్ వేశాడు.

అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

మా సినిమాలో స్టోరీ లేదు అని మేము చెప్పం, మా దగ్గర ఎమోషన్ లేదు అని మేము చెప్పం..

మా సినిమాలో స్టోరీ ఉంది, మా దగ్గర ఎమోషన్ ఉంది

అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది: వంశీ నందిపాటి#VamsiNandipati #HeyBalwanth #Suhas #ShivaniNagaram pic.twitter.com/Gcy76WaycZ

— Filmy Focus (@FilmyFocus) February 19, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Funky
  • #hey balwanth
  • #Naga Vamsi
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

7 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

53 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version