Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణమా?

Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణమా?

  • February 26, 2024 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణమా?

భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నా వివాదాస్పద విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా వనితా విజయ్ కుమార్ కు పేరుంది. కొన్ని రోజుల క్రితం పెళ్లికి పిలవలేదని షాకింగ్ కామెంట్లు చేసిన వనితా విజయ్ కుమార్ తాజాగా తండ్రి విజయ్ కుమార్ వల్లే తన జీవితం నాశనమైందని చెప్పుకొచ్చారు. తమిళంలో చంద్రలేఖ సినిమాతో వనితా విజయ్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దేవి సినిమా తెలుగులో ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది.

మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్ తెలుగులో ప్రస్తుతం బిజీ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆఫర్లను ఆమె సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తున్న వనితా విజయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో వనిత తన తండ్రి గురించి మాట్లాడుతూ మా నాన్న ఇంటర్వ్యూలో తన పిల్లల పేర్లు చెబుతూ నా పేరు మాత్రం ప్రస్తావించలేదని ఆమె తెలిపారు.

నా పేరు పలకడానికి కూడా మా నాన్నకు ఇష్టం లేదని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. నాన్నకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆయన కూతురినే అనే విషయం ప్రపంచానికి తెలుసని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం నా లైఫ్ ఇలా అయిందంటే మా నాన్నే కారణమని వనితా విజయ్ కుమార్ కామెంట్లు చేశారు. ఆయన వల్లే నా లైఫ్ నాశనమైందని ఆమె తెలిపారు.

ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యానని (Vanitha Vijaykumar) వనితా విజయ్ కుమార్ వెల్లడించారు. వనితా విజయ్ కుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వనిత కామెంట్ల గురించి విజయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vanitha Vijayakumar

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

22 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version