Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: ఆ రోజు చిరంజీవికి మెసేజ్‌ పంపించా: వరు శరత్‌కుమార్‌

Varalaxmi Sarathkumar: ఆ రోజు చిరంజీవికి మెసేజ్‌ పంపించా: వరు శరత్‌కుమార్‌

  • January 11, 2024 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: ఆ రోజు చిరంజీవికి మెసేజ్‌ పంపించా: వరు శరత్‌కుమార్‌

సౌత్‌ సినిమాకు దొరికిన వైవిధ్యమైన నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌. కథానాయికగానే కెరీర్‌ను ప్రారంభించినా… క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయింది ఇప్పుడు. వరుస సినిమాలు అలాంటి పాత్రలతోనే చేస్తున్నా… ఏ రెండు సినిమాలూ ఒకేలా ఉండకుండా చూసుకుంటోంది. అంతలా సినిమాలు చేస్తోంది కదా భారీ ప్లాన్స్‌ ఏమైనా ముందుగానే పెట్టుకుని ఇప్పుడు సినిమాలు ఎంచుకుంటోంది ఏమో అనే డౌట్‌ రావొచ్చు. అదే మాట అడిగితే.. నాకు కెరీర్‌లో ప్లాన్స్‌ ఏమీ లేవు అంటోంది.

నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా అని చెప్పింది వరు శరత్‌ కుమార్‌. ‘క్రాక్‌’, ‘వీర సింహా రెడ్డి’, ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ అంటూ ఇటీవల వరుస విజయాలు అందుకున్న వరు… ఇప్పుడు ‘హను – మాన్‌’ చేసింది. ఇందులో పాత్రలో కాస్త యాక్షన్‌ టచ్‌ కూడా ఉంటుందని అని చెప్పింది.

కథలో ప్రాధాన్యం ఉందనేదే చూస్తాను అని చెప్పే వరు… అది హీరోయిన్‌ కాకపోయినా ఫర్వాలేదు అని అనుకోవడం వల్లే ఇంతమంచి సినిమాలు చేస్తున్నా అని చెప్పింది. భాష గురించి తానెప్పుడూ ఆలోచించలేదని, ఆసక్తికరమైన పాత్ర వస్తే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా చేయడానికి సిద్ధమే అని చెప్పింది. బాలీవుడ్‌ నుండి అవకాశాలు వస్తున్నా.. పాత్ర నచ్చక ఆగిపోయాను అని చెప్పింది. ఇన్ని పరిశ్రమల్లో సినిమాలు చేస్తున్నారు కదా ప్లానింగ్‌ ఏంటి అంటే…

కెరీర్‌ విషయంలో ప్లానింగ్స్‌ వేసుకోవడం మానేశా అని చెప్పింది. తాను అనుకున్నట్టుగా ఏదీ జరగలేదని, అందుకే జీవితంలో ఏం జరగాలో అది జరిగిపోతోంది అనే ఆలోచనలో తాను ఉన్నానని తెలిపింది. మొన్న చిరంజీవి మిమ్మల్ని మెచ్చుకున్నారు కదా ఎలా అనిపించింది అని అడిగితే… చిరంజీవి మొన్న వేడుకలో అభినందించడం ఇన్నాళ్లూ పడిన శ్రమకి ప్రతిఫలంలా అనిపించింది అని ఆనందంగా చెప్పింది. ఆ కార్యక్రమం తర్వాత ఆయనకి థ్యాంక్స్‌ చెబుతూ మెసేజ్‌ చేశాను అని (Varalaxmi Sarathkumar) చెప్పింది వరు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varalakshmi Sarath Kumar

Also Read

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

4 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

4 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

6 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

6 hours ago

latest news

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

5 hours ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

7 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

1 day ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version