Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Varalaxmi Sarathkumar: వరలక్ష్మి అలాంటి పాత్రలో కనిపిస్తారా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి అలాంటి పాత్రలో కనిపిస్తారా?

  • September 2, 2021 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి అలాంటి పాత్రలో కనిపిస్తారా?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చూపు లేని వ్యక్తి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర రవితేజకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం నెట్రికన్ సినిమాలో అంధురాలి పాత్రలో నటించారు. ఆ సినిమా డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో రిలీజై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

నితిన్ చూపులేని వ్యక్తిగా నటించిన మ్యాస్ట్రో మూవీ ఈ నెల 17వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అంధురాలిగా కనిపించబోతున్నారని సమాచారం. సంగ పార్వై అనే తమిళ సినిమాలో వరలక్ష్మి అంధురాలిగా కనిపించనుండగా వచ్చే నెల 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఏడాది రిలీజైన క్రాక్ , నాంది సినిమాలతో వరలక్ష్మి విజయాలను సొంతం చేసుకున్నారు.

సంగ పార్వై సినిమా తమిళంలో విజయాన్ని అందుకుంటే తెలుగులో ఈ సినిమా డబ్ అయ్యే అవకాశం ఉంటుంది. వరలక్ష్మి ఈ పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది. అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను వరుసగా ఎంచుకుంటూ తన నటనతో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల కోసం వరలక్ష్మి ఎంపికైనట్టు తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varalakshmi Sarath Kumar
  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Varalakshmi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version