Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మొన్న ఖుష్బూ.. ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్..!

మొన్న ఖుష్బూ.. ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్..!

  • December 4, 2020 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న ఖుష్బూ.. ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్..!

ఈ మధ్య కాలంలో వరుసగా స్టార్ హీరోలు మరియు హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలను కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా అకౌంట్ ను కూడా కొంతమంది హ్యాక్ చేసినట్టు మొన్నామధ్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక అటు తరువాత తమిళ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సోషల్ మీడియా అకౌంట్ లు కూడా హ్యాక్ అయినట్టు తెలిపి..

నెటిజెన్ల సలహాలను కోరింది. ఇప్పుడు మరో తమిళ స్టార్ నటి సోషల్ మీడియా ఖాతా కూడా ఇలా హ్యాకింగ్ కు గురి అయినట్టు సమాచారం. ఆమె మరెవరో కాదు.. మన వరలక్ష్మీ శరత్ కుమార్. వివరాల్లోకి వెళితే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయట. ”నిన్న రాత్రి నుండీ నా రెండు అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. అవి హ్యాక్ అయ్యాయని తెలుస్తుంది.

నా ఫాలోవ‌ర్స్‌ అందరికీ ఓ రిక్వెస్ట్.. నా అకౌంట్స్ నుండీ ఎటువంటి అసభ్యకరమైన పోస్ట్ లు వ‌చ్చినా కూడా రియాక్ట్ కాకండి. వాటిని నమ్మకండి. వీలైనంత త్వరగా నా టెక్నికల్ టీం ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తారని తెలిపారు.అవి రికవరీ అయిన వెంటనే మళ్లీ మీకు తెలియజేస్తాను” అంటూ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే వరలక్ష్మీ ‘క్రాక్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varalaxmi Sarathkumar
  • #Actress Varalaxmi Sarathkumar
  • #Varalaxmi
  • #Varalaxmi Sarathkumar

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

9 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version