Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

  • November 30, 2025 / 02:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజమౌళి కంటే వారం రోజుల ముందు ఓ చిన్న సినిమా యూనిట్.. తమ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టినట్టు తెలిపి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. అయితే రాజమౌళి కూడా మహేష్ బాబుకి ‘వారణాసి’ టైటిల్ పెడుతున్నట్టు రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు.

Varanasi

దీంతో ఆ చిన్న సినిమా నిర్మాత రాజమౌళిపై కేసు పెట్టడం జరిగింది. ఛాంబర్లో ‘వారణాసి’ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నట్టు తీసుకున్నట్టు లెటర్ కాపీని కూడా అతను కంప్లైంట్ తో పాటు జత చేసి ఇవ్వగా.. రాజమౌళి అండ్ టీం సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.’నా సినిమా టైటిల్.. అనుమతి లేకుండా మీ సినిమాకి ఎలా పెట్టుకుంటారు’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశారు.

Varanasi Event Cost Details shocks everyone

రాజమౌళి అండ్ టీం అతన్ని ఎంత కన్విన్స్ చేసినా తగ్గలేదని తెలుస్తుంది. దీంతో చేసేదేమీ లేక తన సినిమాని ‘రాజమౌళి వారణాసి’ అనే టైటిల్ తో రిలీజ్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. తెలుగులో ‘రాజమౌళి వారణాసి’ గానే ఈ సినిమా రిలీజ్ కానుంది. కాకపోతే ఈ టైటిల్ తో మహేష్ బాబు అభిమానులు కూడా సంతృప్తిగా లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుండి ఈ ప్రాజెక్టుని ‘SSMB29’ గానే భావిస్తూ వచ్చారు మహేష్ బాబు అభిమానులు.

కానీ ఇప్పుడు రాజమౌళి వారణాసి అంటే.. అది పూర్తిగా రాజమౌళి సినిమాగా మారుతుంది. వాళ్లకి కష్టంగా ఉండొచ్చు.. కానీ అదే నిజం. ఆ రియాలిటీలోకి మహేష్ బాబు వచ్చేశాడు. అభిమానులు కూడా రావాలి అంతే..!

3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #rajamouli varanasi
  • #Tollywood
  • #Varanasi

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

2 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

32 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

56 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version