Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » దేవుడా.. వారసుడు అన్ని థియేటర్లలో 50 రోజులు ఆడిందా?

దేవుడా.. వారసుడు అన్ని థియేటర్లలో 50 రోజులు ఆడిందా?

  • March 3, 2023 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవుడా.. వారసుడు అన్ని థియేటర్లలో 50 రోజులు ఆడిందా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వారసుడు, తెగింపు సినిమాలకు బాగానే థియేటర్లు దొరికిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ రెండు సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం ఈ సినిమాలకు ప్లస్ అయింది. వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి సినిమాలకు సమానంగా వారసుడు సినిమాకు థియేటర్లు దక్కాయి. వారసుడు మూవీ నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే.
తెగింపు సినిమా తక్కువ టార్గెట్ తో రిలీజ్ కాగా ఈ సినిమా కూడా సులువుగానే బ్రేక్ అయింది.

వారసుడు మూవీ 9 డైరెక్ట్ థియేటర్లలో ఒక షిఫ్ట్ సెంటర్ లో 50 రోజులు పూర్తి చేసుకోగా తెగింపు విషయానికి వస్తే ఒక డైరెక్ట్ థియేటర్ లో నాలుగు షిఫ్ట్ థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమాల డైరెక్టర్లకు సైతం సైతం మంచి పేరు వచ్చింది. ఈ డైరెక్టర్లకు మరో ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు సిద్ధంగా ఉన్నారని బోగట్టా. రాబోయే రోజుల్లో విజయ్ వంశీ పైడిపల్లి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారా?

లేక మరో ప్రొడ్యూసర్ నిర్మాతగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. అజిత్ వినోద్ కాంబినేషన్ లో కూడా మరో సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తాయేమో చూడాల్సి ఉంది. అజిత్, విజయ్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తమిళంలో ఈ ఇద్దరు హీరోలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఈ ఇద్దరు హీరోలు వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. అజిత్, విజయ్ లకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అజిత్, విజయ్ తర్వాత ప్రాజెక్ట్ లకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Rashmika Mandanna
  • #Thegimpu
  • #Vaarasudu
  • #Vijay

Also Read

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

16 mins ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

1 hour ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

3 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

4 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

1 hour ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

1 hour ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

2 hours ago
The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

2 hours ago
Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version