Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varsha Bollamma: పెద్దింటికి కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..నిజమేనా?

Varsha Bollamma: పెద్దింటికి కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..నిజమేనా?

  • October 28, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha Bollamma: పెద్దింటికి కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..నిజమేనా?

వర్ష బొల్లమ్మ.. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్. చిన్న సినిమాల్లో నటిస్తున్నప్పటికీ క్రేజీ సినిమాల్లోనే నటిస్తుంది. ‘విజిల్'(తమిళంలో ‘బిగిల్’) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అటు తర్వాత ‘చూసి చూడంగానే’ ‘జాను’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే పేరు తెచ్చిపెట్టిన మూవీ మాత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చెప్పాలి. ఆ చిత్రంలో ఈమె పక్కింటి అమ్మాయి మాదిరి చక్కగా నటించి ఆకట్టుకుంది. అటు తర్వాత రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ ,

అలాగే ఇటీవల బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా వచ్చిన ‘స్వాతి ముత్యం’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం… వర్ష కి ఓ సీనియర్ నిర్మాత కొడుకు ప్రపోజ్ చేశాడట. ఈమె మాట్లాడే విధానం, సినిమాల కోసం కష్టపడే విధానం అతనికి బాగా నచ్చేసిందట. దీంతో అతను ప్రపోజ్ చేసినట్లు తెలుస్తుంది.

కొడుకు కోరికను కాదనలేక సీనియర్ నిర్మాత కూడా వీరి పెళ్ళికి అంగీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే కర్ణాటక వెళ్లి వర్ష బొల్లమ్మ పెద్దల్ని కూడా కలిసి ఈ విషయం పై మాట్లాడాలని ఆ సీనియర్ నిర్మాత కుటుంబ సభ్యులు భావించారట. అయితే ముందుగా ఫోన్లోనే ఈ విషయాన్ని చెప్పి వారిని ఒప్పించినట్లు తెలుస్తుంది. త్వరలోనే వర్ష పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అనేది ఈ వార్త సారాంశం.

అయితే ఆ సీనియర్ నిర్మాత ఎవరు? అతని కొడుకు మరియు వర్షని పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఎవరు? ఈ వార్తల్లో నిజం ఉందా? లేక వట్టి రూమరా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోపక్క వర్ష నటించిన ‘మీట్ క్యూట్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి హీరో నాని నిర్మాత కాగా అతని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలు కావడం విశేషం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Varsha Bollamma
  • #Swathimuthyam
  • #varsha bollamma

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

17 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

17 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version