Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

  • February 23, 2026 / 06:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

సాలిడ్ కంబ్యాక్ కోసం ఈసారి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పకడ్బందీగా పూర్తిస్థాయి ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు అన్న మాట టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ వచ్చినా, పెద్ద కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్. ఈసారి మాత్రం ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా ప్రాజెక్టుల లైనప్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త జానర్లు, కొత్త దర్శకులు ఇలా కొత్త ప్లాన్ చేసి తన మార్కెట్‌ను తిరిగి స్ట్రాంగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Varun Tej

ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండో-కొరియన్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. వరుణ్ ఇందులో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తరహా కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇదే కాకుండా, వరుణ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ్ దర్శకుడు అట్లీ శిష్యుడైన కొత్త దర్శకుడు బాలాజీతో చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన స్టోన్ బెంచ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రెజెంట్ చేయనున్నారు. ఇది ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనుందని టాక్. స్క్రిప్ట్ నచ్చడంతో వరుణ్ ఎలాంటి ఆలస్యం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అదే సమయంలో, తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో కూడా వరుణ్ ఓ సినిమా చేయనున్నారు. ‘ఆయ్ ‘ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వంశీ, ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయనున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవిధ్యాన్ని వదలకుండా, బాక్సాఫీస్‌ను కూడా టార్గెట్ చేస్తూ వరుణ్ తేజ్ రూపొందించుకున్న ఈ లైనప్.. ఆయన కెరీర్‌కు నిజంగా టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్. ఈసారి వరుణ్ తేజ్ కంబ్యాక్ ప్లాన్ చాలా గట్టిగానే ఉంది.

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Varun Tej
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

5 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

7 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

8 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

9 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version