Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆగస్టు 18న వరుణ్ సందేశ్ పెళ్లి..!

ఆగస్టు 18న వరుణ్ సందేశ్ పెళ్లి..!

  • August 9, 2016 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్టు 18న వరుణ్ సందేశ్ పెళ్లి..!

హ్యాపీడేస్ తో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన యువహీరో వరుణ్ సందేశ్ వివాహ ముహూర్తం ఖరారైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీకాంత్ మాదిరిగానే తనతో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకోబోతున్నాడు. “పడ్డానండి ప్రేమలో మరి” చిత్రంలో వరుణ్ సరసన వితిక హీరోయిన్ గా నటించింది. చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. నిజ జీవితంలో కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమను గెలిపించుకున్నారు.

కుటుంబ సభ్యుల దీవెనలతో వరుణ్, వితికలకు గత ఏడాది నిశ్చితార్ధం  అయింది. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోనున్నారు. వీరి వివాహ వేడుకకు భాగ్యనగరం వేదిక కానుంది. నగర శివార్లలోని అలంకృత రిసార్ట్ లో ఈ నెల 18న కళ్యాణం జరగనున్నది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ తన సన్నిహితులకు పెళ్లి శుభలేఖలను అందించాడు. గత ఆరేళ్లుగా వరుణ్ సందేశ్ 15 చిత్రాల్లో నటించినా ఒకటి కూడా విజయం సాధించలేక పోయింది. మల్టీ స్టారర్ చిత్రాల్లో సైతం నటించాడు. అయినా హిట్ ని అందుకోలేక పోయాడు. వరుణ్ జీవితంలోకి వితిక వస్తేనైనా అతనికి హ్యాపీడేస్ మళ్లీ తిరిగి వస్తుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Sandesh
  • #Varun Sandesh Marriage

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

17 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

30 mins ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

16 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

17 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

20 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version