Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్, నితిన్ ల పెళ్లిళ్లు అయ్యాకే నేను చేసుకుంటా – వరుణ్ తేజ్

ప్రభాస్, నితిన్ ల పెళ్లిళ్లు అయ్యాకే నేను చేసుకుంటా – వరుణ్ తేజ్

  • February 16, 2018 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, నితిన్ ల పెళ్లిళ్లు అయ్యాకే నేను చేసుకుంటా – వరుణ్ తేజ్

మెగా హీరోలలో వరుణ్ తేజ్ స్టైల్ వేరు. సున్నితమైన కథలను తీసుకొని చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గానే ప్రేమ కథల బాట పట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ చేసిన “ఫిదా” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో “తొలిప్రేమ” సినిమా చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే పాతికకోట్ల గ్రాస్ వసూలు చేసి పరిశ్రమ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. “తొలిప్రేమ” సూపర్ హిట్ అయిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. ఇందులో అనేక సంగతులు షేర్ చేసుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని.. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు వరుణ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. “ముందు ప్రభాస్‌, నితిన్‌ల వివాహం జరగాలి.

ఆ తర్వాతే తాను చేసుకుంటాను” అని సమాధానం చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల్లో ప్రభాస్ సీనియర్ బ్యాచిలర్. 35 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అతని తర్వాత నితిన్, రానా.. తదితరులున్నారు. అందుకే వరుణ్ వారి పేర్లు చెప్పి తెలివిగా తప్పించుకున్నారు. ఫిదా, తొలిప్రేమ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్ కోసం “ఘాజి” దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తో కలిశారు. అతని దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో వరుణ్‌ వ్యోమగామి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithin
  • #Prabhas
  • #Varun Tej
  • #Varun Tej movies

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

2 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

4 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

5 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version