Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Varun Tej, Lavanya: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

Varun Tej, Lavanya: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

  • October 7, 2023 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej, Lavanya: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

మెగా ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతుందనే సంగతి మనకు తెలిసిందే. జూన్ 9వ తేదీ ఈ జంట ఎంతో ఘనంగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పాలి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అని వీరి వివాహం విదేశాలలో జరగబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

త్వరలోనే (Varun Tej, Lavanya) వరుణ్ తేజ్ లావణ్య బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ జంట తమ స్నేహితులతో కలిసి ఘనంగా బ్యాచిలర్ పార్టీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే తాజాగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా గత రాత్రి ఒకే చోట హాజరయ్యి సందడి చేశారు.

ఇలా మెగా ఫ్యామిలీ అంతటిని ఒకే చోట చూడడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా మెగా హీరోలు అందరినీ కూడా ఒకే ప్రేమ్ లో చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ దంపతులు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో వారాహి యాత్రలో బిజీగా ఉండగా అల్లు అర్జున్ స్నేహ దంపతులు లండన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Varun Tej

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

3 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

24 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version