Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీతో పోటీకి వరుణ్ సిద్ధం !!

బన్నీతో పోటీకి వరుణ్ సిద్ధం !!

  • July 27, 2017 / 06:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీతో పోటీకి వరుణ్ సిద్ధం !!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో బన్నీ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు…వల్ల మధ్య సత్సంబందాలు ఎలా ఉన్నా….మెగాస్ తార్ చరిష్మాతో ఎదిగిన బన్నీ…తనకంటూ సొంతంగా ఫాన్స్ ను ఏర్పరుచుకున్నాడు అని చెప్పడంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు…ఇదిలా ఉంటే….బన్నీకు ఇటు తెలుగుతో పాటు అటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మల్లూవుడ్ లో అల్లు అర్జున్ సినిమాలు అక్కడ స్టార్ హీరోల సినిమాల మాదిరే రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో బన్ని సినిమా అంటే అక్కడ స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు….అక్కడ అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని అంటారు….అయితే ఇదంతా పక్కన పెడితే….మెగా హీరోల్లో అక్కడ బన్నీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అన్న సంగతి మనకు తెలిసిందే…అయితే అక్కడ బన్నికి పోటీగా మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దూకుతున్నాడు అని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే…వరుణ్ నటించిన ఫిదా సినిమాను మలయాళంలో డబ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడట. రీసెంట్ గా మంచి హిట్ కొట్టిన వరుణ్…ఫిదాతో మలయాళంలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు అని టాలీవుడ్ టాక్ . అయితే ఫిదా మలయాళ భాషలో డబ్ అవడానికి మరో ప్రధాన కారణం అందులో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి అని కూడా అంటున్నారు. మలయాళ ప్రేమంతో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి అంటే మలయాళంలో అదిరిపోయే క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా ఫిదాను మలయాళంలో డబ్ చేస్తున్నారట. మరి తెలుగులో లాగా అక్కడ కూడా సినిమా మంచి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Varun Tej

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

1 hour ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

32 mins ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

2 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version