Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » కోలీవుడ్ స్టార్ బాటలోనే వరుణ్ తేజ్ ?

కోలీవుడ్ స్టార్ బాటలోనే వరుణ్ తేజ్ ?

  • September 21, 2019 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్ స్టార్ బాటలోనే వరుణ్ తేజ్ ?

వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’ ఈరోజు విడుదలైంది. నిన్న మొన్నటి వరకూ ‘వాల్మీకి’ గా ప్రమోట్ అయిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్చుకుంది. ఇది పక్కన పెడితే… వరుణ్ తేజ్ మరో అజిత్ అవుతాడని కొందరు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు అజిత్ తో వరుణ్ ను పోల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేగా మీ డౌట్. ఏమీ లేదండి అజిత్ కెరీర్ ప్రారంభంలో క్లాస్ సినిమాలు మాత్రమే చేశాడు కానీ అతనికి మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో వచ్చింది. ఇప్పుడు అతను కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో.

varun-tej-following-ajith1

ఎటువంటి పాత్రకైనా తన నటనతో ప్రాణం పోస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని కూడా చీల్చి చెండాడుతాడు. ఇక సరిగ్గా వరుణ్ కెరీర్ గ్రాఫ్ చూసుకున్నా.. సేమ్ అనిపిస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ కూడా మొదటి నుండీ క్లాస్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు, కామెడీ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. కానీ తాజాగా విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రకి వందకు వంద శాతం న్యాయం చేసాడు. అసలు ఈ పాత్ర సెలెక్ట్ చేసుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఇక వరుణ్ డైలాగ్ డెలివరీ కూడా అదుర్స్ అనే చెప్పాలి. ఇక భవిష్యత్తులో వరుణ్ మరో అజిత్ అవుతాడు అనడంలో అతిశయోక్తి లేదు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaddhalakonda Ganesh Movie
  • #Gaddhalakonda Ganesh Movie Review
  • #Gaddhalakonda Ganesh Review
  • #harish shankar
  • #Pooja Hegde

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

The RajaSaab Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ది రాజాసాబ్’

related news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

5 hours ago
Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

9 hours ago
Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

9 hours ago
లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

10 hours ago

latest news

Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?

3 hours ago
TVK Party: విజయ్ పార్టీకి అఫీషియల్ గుర్తు ఇదే.. సినిమా టైటిలే..

4 hours ago
Ticket Hike: సమ్మర్ సినిమాల రేట్ల పెంపు ఇక కష్టమేనా?

Venkatesh: వెంకీ ‘రెమ్యునరేషన్’ ఇష్యూ.. సుస్మిత కొణిదెల షాకింగ్ క్లారిటీ! – Filmy Focus

Tollywood: బాక్సాఫీస్ వార్.. నెక్స్ట్ అల్లు అర్జున్ vs ప్రభాస్!

Tollywood: బాక్సాఫీస్ వార్.. నెక్స్ట్ అల్లు అర్జున్ vs ప్రభాస్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version