Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మిస్టర్ షూటింగ్ లో గాయపడ్డ మెగా ప్రిన్స్

మిస్టర్ షూటింగ్ లో గాయపడ్డ మెగా ప్రిన్స్

  • September 30, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిస్టర్ షూటింగ్ లో గాయపడ్డ మెగా ప్రిన్స్

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ప్రమాదం జరిగింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో అయన కథానాయకుడిగా నటిస్తున్న ‘మిస్టర్’ చిత్రం కొన్నిరోజులుగా ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వరుణ్  స్టంట్ చేస్తుండగా గాయాల పాలయినట్లు తెలిసింది. వెంటనే అక్కడికి దగ్గరలోని హాస్పిటల్ కి వరుణ్ తేజ్ ని తీసుకువెళ్లగా, వైద్యులు చికిత్సచేసి ప్రమాదం ఏమి లేదని, రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఠాగూర్‌’ మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ కి ప్రమాదం జరగడంతో చిత్ర బృందం షూటింగ్ ని ఆపేసింది. అయితే మెగా ప్రిన్స్ రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా కూడా చేస్తున్నారు. మిస్టర్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయితే దాని ప్రభావం ఫిదా పై పడుతుంది. డేట్స్ గజిబిజి అయిపోతాయి. కాబట్టి కొంచెం కోలుకోగానే మిస్టర్ షూటింగ్ లో పాల్గొంటానని వరుణ్, దర్శకుడు శ్రీనువైట్లకు చెప్పారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fida Movie
  • #Mister Movie
  • #Sekhar Kammula
  • #Srinu vaitla
  • #Varun Tej

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

3 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

5 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

6 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

8 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

8 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

9 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

10 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version