Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Varun, Lavanya: మొదలైన లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి పనులు!

Varun, Lavanya: మొదలైన లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి పనులు!

  • June 21, 2023 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun, Lavanya: మొదలైన లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి పనులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ఇద్దరు కూడా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.మిస్టర్ సినిమాలో కలిసిన నటించిన వీరిద్దరికి ఈ సినిమాలో ఎంతో మంచి పరిచయం ఏర్పడటమే కాకుండా ఈ సినిమా ద్వారా ప్రేమలో పడినటువంటి ఈ జంట ఎట్టకేలకు ఒకటి కాబోతున్నారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటి కానున్న నేపథ్యంలో వీరు పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగడానికి మెగా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మెగా డాటర్ నిహారిక వివాహం జైపూర్ లోని ప్యాలెస్ లో జరిగిన విషయం మనకు తెలిసిందే. అదే స్థాయిలో వీరి వివాహం కూడా జరగబోతుందని సమాచారం. ఇక వీరి వివాహానికి అభిమానులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక నాగబాబు ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ వివాహానికి హాజరు కానున్నారని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని.

ఇక ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం (Varun) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారట .ఇప్పటికే పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే వీరిద్దరి వివాహ తేదీని అలాగే వివాహ వేదికను కూడా ప్రకటించబోతున్నారు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. మూడోతరం వారసురాలు అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #varun
  • #Varun Tej

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

15 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

16 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

60 mins ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

11 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

13 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version