Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: క్రైమ్‌ కామెడీ దర్శకుడితో వరుణ్‌తేజ్‌ నెక్స్ట్‌.. పేరు ఇదేనా?

Varun Tej: క్రైమ్‌ కామెడీ దర్శకుడితో వరుణ్‌తేజ్‌ నెక్స్ట్‌.. పేరు ఇదేనా?

  • September 30, 2024 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: క్రైమ్‌ కామెడీ దర్శకుడితో వరుణ్‌తేజ్‌ నెక్స్ట్‌.. పేరు ఇదేనా?

ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాలకు, కొత్త తరహా చిత్రాలకు ఓకే చెప్పడంలో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కూడా ముందుంటాడు. గత సినిమా ఫలితాలను చూస్తున్నా ఆయన సినిమాల ఎంపికలో వైవిధ్యం ఆగడం లేదు. తాజాగా ఆయన లైనప్‌లోకి కొత్త సినిమాను తీసుకొచ్చారు. కామెడీ + వెరైటీ చిత్రాల స్పెషలిస్ట్‌గా తొలి సినిమా నుండే పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్‌ ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా పేరు ఇదే అంటూ.. ఓ టైటిల్‌ బయటకు వచ్చింది.

Varun Tej

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు ‘కనకరాజు’ అనే పేరును పరిశీలిస్తున్నారట. పేరు వింటుంటే సినిమా మాస్‌ మ్యాజిక్‌ అని అర్థమవుతోంది. మరి ఈ పేరే ఎందుకు అంటే సినిమాలో వరుణ్‌ పేరు ఇదే అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ కావచ్చు. పైన చెప్పినట్లు మేర్లపాక సినిమాలు క్రైమ్ కామెడీ టచ్‌తో ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సినిమా కథను కొత్త జోనర్‌లో రాసుకొచ్చారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని అంటున్నారు. తన కెరీర్‌లో వరుసగా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వస్తున్న వరుణ్‌కు.. ఈ సినిమా ఇంకా డిఫరెంట్‌గా ఉండబోతోంది అంటున్నారు. ఇక వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘మట్కా’ (Matka) అనే సినిమా చేస్తున్నాడు. ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ (Karuna Kumar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోది. ఉత్తరాంధ్రలో ఒకానొక సమయంలో బాగా ప్రాచుర్యం పొంది.

ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన మట్కా జూదం గురించి ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రెండు తరాలకు చెందిన వ్యక్తిగా వరుణ్‌ కనిపిస్తాడు. ఇక ‘గని’ (Ghani) , ‘గాంఢీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna), ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) లాంటి ప్రయోగాలు చేసిన వరుణ్‌ ఇబ్బందికర ఫలితమే అందుకున్నాడు. మరి ఈ ప్రయోగం ఏమవుతుందో చూడాలి. అలాగే మేర్లపాక గాంధీ కూడా ‘కృష్ణార్జున యుద్ధం’ (Krishnarjuna Yudham) , ‘మ్యాస్ట్రో’ (Maestro) , ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రయిబ్‌’ (Like Share Subscribe) లాంటి సినిమాలు చేసిన ఆశించిన ఫలితం అయితే రాలేదు.

దర్శకుడిగా మారుతున్న నిర్మాత.. అయితే నిర్మాత వేరొకరు… ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #merlapaka gandhi
  • #Varun Tej

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version