Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీకి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్ సినిమా..?

బన్నీకి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్ సినిమా..?

  • November 28, 2019 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీకి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్ సినిమా..?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ కంటిన్యుయస్ హిట్లు ఇస్తే పర్వాలేదు.. కనీసం యావరేజెస్ అయినా పర్వాలేదు. అయితే ప్లాప్ గాని ఇస్తే మాత్రం ఆ దర్శకుడికి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించదు అనడంలో సందేహం లేదు. అదే ఓ స్టార్ హీరోకి కనుక డిజాస్టర్ ఇస్తే ఆ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి హీరోలు కానీ, నిర్మాతలు కానీ అవకాశాలు ఇవ్వరు. ఇప్పటివరకూ ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ వచ్చాడు వక్కంతం వంశీ. ఇప్పటి వరకూ కథ రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టినా అందరూ మొహం చాటేస్తూ వచ్చారట. మొత్తానికి వరుణ్ తేజ్ ఓకే చేసినట్టు తాజా సమాచారం.

Varun Tej With Vakkantham Vamsi

రైటర్ గా వక్కంతం వంశీకి మంచి పేరు వుంది. ఆయన కథలతో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. అయితే అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేసిన ‘నా పేరు సూర్య’ సినిమా మాత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. ఫలితంగా ఏడాదిన్నర ఖాళీగా ఉంటూ వచ్చాడు. ఇటీవల వరుణ్ తేజ్ ను కలిసి కథ వినిపించగా అతనికి నచ్చిందని తెలుస్తుంది. ఇదే కథని అల్లు అరవింద్ కు కూడా వినిపించగా అతనికి కూడా నచ్చడంతో . తన సొంత బ్యానర్లో ఈ కథని నిర్మించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే వక్కంతం వంశీతో సినిమా ఉండొచ్చని తెలుస్తుంది.

ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arvind
  • #Na Peru Surya Movie
  • #Vakantham Vamsi
  • #Varuntej

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

22 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

22 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

23 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version