Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఈ ఏడాది వరుణ్ సినిమా లేనట్టే

ఈ ఏడాది వరుణ్ సినిమా లేనట్టే

  • September 30, 2016 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది వరుణ్ సినిమా లేనట్టే

గతేడాది చివరిలో వచ్చిన ‘లోఫర్’ తర్వాత వరుణ్ తేజ్ నటించిన మరో సినిమా తెరమీదకు రానేలేదు. ఆ గ్యాప్ ని పూడ్చేందుకు శ్రీనువైట్లతో ‘మిస్టర్’, శేఖర్ కమ్ములతో ‘ఫిదా’ సినిమాలని ఏక కాలంలో పట్టాలెక్కించాడు ఈ మెగా హీరో. వాటిలో మిస్టర్ సినిమాని ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థులు దానికి భిన్నంగా ఉన్నాయి.

దసరా బరి నుండి తప్పుకున్న రామ్ చరణ్ ధృవ డిసెంబర్ కి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అన్న సినిమాతో పాటు సూర్య ‘సింగం’ విడుదలయ్యేదీ డిసెంబర్ లోనే. వీటితోపాటు ఇటీవల కోచింగ్ ఇవ్వటం మొదలెట్టిన బాక్సింగ్ ‘గురు’ తెరమీదికొచ్చేదీ అప్పుడే. ఇంకొన్ని స్లీపర్ సెల్స్ వస్తాయి. సో ఎటు చూసిన డిసెంబర్ లో డేట్స్ ఖాళీగా లేవు. ఆ లెక్కన ఈ ఏడాది వరుణ్ సినిమా లేనట్టే మరి. ఇక సంక్రాంతి గురించి మాట్లాడుకోకపోవడమే నయం. చిరు ‘ఖైదీ 150’, బాలయ్య ‘శాతకర్ణి’ సహా ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. అందుకే మిస్టర్ ముహుర్తాన్ని ఫిబ్రవరికి ఫిక్స్ చేశారట. శేఖర్ కమ్ముల తో చేస్తున్న ‘ఫిదా’ కూడా ఆ సమయంలోనే విడుదలయ్యే అవకాశముంది. రెండూ ఒకే రోజు విడుదల చేసిన డబుల్ ధమాకా కొట్టినా కొట్టొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fida Movie
  • #Mister Movie
  • #Sai Pallavi
  • #Sekhar Kammula
  • #Srinu vaitla

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version