Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి నితిన్ కథతో వరుణ్ తేజ్..

మరోసారి నితిన్ కథతో వరుణ్ తేజ్..

  • September 19, 2016 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి నితిన్ కథతో వరుణ్ తేజ్..

ఒక హీరో వద్దకొచ్చిన కథలు కొన్ని కారణాల వల్ల వేరే హీరోలతో తెరకెక్కుతాయి. పవన్, రవితేజ లాంటి వారితో పాటు చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీఐల కాలంలో వరుణ్ తేజ్, నితిన్ విషయంలోనూ జరిగిందదే. వరుణ్ హీరోగా పరిచయం అవుతున్నట్టు వార్తలొచ్చిన సమయంలో పూరి జగన్నాధ్ తో సినిమా అని ప్రచారం జరిగింది. కారణాల వల్ల అదే కథని నితిన్ తో ‘హార్ట్ ఎటాక్’గా తెరకెక్కించారు పూరి. దానికి ప్రతిఫలంగా ‘లోఫర్’ కథని వరుణ్ కి ఇచ్చేశాడు నితిన్. ఇప్పుడు మరోసారి ఇదే పునరావృతం అవుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సారి దర్శకుడు పూరి కాదు.

నితిన్ హీరోగా వచ్చిన ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాతో మెగాఫోన్ పట్టిన విజయ్ కుమార్ కొండా వరుణ్ కి ఈ మధ్య ఓ కథ వినిపించారట. దానికి ఈ మెగా హీరో ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఫిదా, మిస్టర్ సినిమాలతో బిజీ గా ఉన్న వరుణ్ ఈ సినిమాని డిసెంబర్ లేదా జనవరి నుండి సెట్స్ మీదికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ‘అఆ’ తర్వాత విజయ్ కుమార్ తోనే నితిన్ మరో సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. కాగా నితిన్ హను రాఘవపూడికి ఓటేశాడు. అందువల్ల విజయ్ పూరిని అనుసరించాడా అన్న అనుమానం తలెత్తుతోంది. అసలు విషయం ఏమిటన్నది వారికే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Loafer Movie
  • #nithin
  • #Varun Tej
  • #vijay kumar konda

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

18 hours ago

21 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

21 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version