Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varun Tej: యాంకర్ పై వరుణ్ తేజ్ సెటైర్లు.. మామూలుగా లేవుగా..!

Varun Tej: యాంకర్ పై వరుణ్ తేజ్ సెటైర్లు.. మామూలుగా లేవుగా..!

  • October 3, 2024 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: యాంకర్ పై వరుణ్ తేజ్ సెటైర్లు.. మామూలుగా లేవుగా..!

ప్రిన్స్ (Prince), నరేష్ అగస్త్య (Naresh Agastya)  కలిసి నటించిన ‘కలి’ (Kali) చిత్రం ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. ‘రుద్ర క్రియేషన్స్’ బ్యానర్ పై ప్రముఖ రైటర్ కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.శివ శేషు దర్శకుడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొంతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అనగా అక్టోబర్ 2న హైదరాబాద్, మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో ఘనంగా జరిగింది.

Varun Tej

దీనికి వరుణ్ తేజ్ (Varun Tej), అల్లరి నరేష్ (Allari Naresh), ఆకాష్ పూరి (Akash Puri) .. వంటి హీరోలు గెస్టులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న క్రమంలో యాంకర్లు రకరకాలుగా అక్కడికి వచ్చిన స్టార్స్ తో ముచ్చట్లు పెడుతుంటారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా నిన్న ఈవెంట్ ను హోస్ట్ చేసిన యాంకర్ స్రవంతి కూడా అక్కడికి గెస్ట్..లుగా వచ్చిన స్టార్స్ తో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ వద్దకి వెళ్లి.. ఫన్నీ క్వశ్చన్లు వేయాలని అనుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

ఈ క్రమంలో ఆమె.. ‘ ‘మిస్టర్’ (Mister) సినిమా టైంలో ప్రిన్స్ తో పాటు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi) కూడా సెట్స్ లో ఉన్నారు. అప్పటికే మీరు లావణ్యతో ప్రేమలో ఉన్నారా? ‘ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుందేమో? అని కంగారు పడుతూ జాగ్రత్త పడ్డారా?’ అంటూ వరుణ్ తేజ్ ను ప్రశ్నించింది. ఇందుకు వరుణ్ తేజ్.. ‘అలాంటి విషయాలు బయటకు చెప్పాలనుకోవడం లేదు.’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

అయినా సరే స్రవంతి.. ‘ముందు మీరు ప్రపోజ్ చేశారా? లేక లావణ్య ప్రపోజ్ చేశారా?’ అంటూ మళ్ళీ వరుణ్ తేజ్ ను ప్రశ్నించింది. అందుకు కొంచెం ఇబ్బంది పడ్డ వరుణ్ తేజ్.. ‘ఇది సినిమా ఫంక్షనా? లేక నా గ్రిల్లింగ్(ఇరకాటంలో పెట్టే) ఫంక్షనా’ అంటూ సెటైర్ వేశాడు. దీంతో యాంకర్ షాక్ కి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిజినెస్ విషయంలో దేవరను ఫాలో అయితే బెటర్.. నష్టాలు రావంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kali
  • #Lavanya Tripathi
  • #sravanthi chokkarapu
  • #Varun Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version