Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ప్రభాస్ కోసం వెయిట్ చేయలేక వరుణ్ తేజ్ దగ్గరికి వచ్చేసాడట..!

ప్రభాస్ కోసం వెయిట్ చేయలేక వరుణ్ తేజ్ దగ్గరికి వచ్చేసాడట..!

  • November 11, 2019 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ కోసం వెయిట్ చేయలేక వరుణ్ తేజ్ దగ్గరికి వచ్చేసాడట..!

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో చారిత్రాత్మక నేపథ్యం కూడుకున్న భారీ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు సురేంద్ర రెడ్డి. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. మరికొందరి మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు మాత్రం ఈయనకి వస్తున్నాయి. ఇక ఇప్పటి నుండో ఈయన ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాలని తెగ ట్రై చేస్తున్నాడు. ‘సైరా’ పూర్తయిన వెంటనే ప్రభాస్ తో సినిమా చేయాలని భావించాడు. అయితే ‘సైరా’ పూర్తయ్యేసరికి.. ‘జాన్’ చిత్రంతో ప్రభాస్ బిజీ అయిపోయాడు.

Varun Tej With Prabhas

ఇది కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతోంది కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సురేందర్ రెడ్డి .. ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథను మెగా ప్రిన్స్ తో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈ మధ్యే వరుణ్ కలిసి కథ కూడా వినిపించాడట. కథ నచ్చడంతో వరుణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే సురేందర్ రెడ్డితోనే మొదట సినిమా చేసి ఆ తరువాత కిరణ్ కొర్రపాటితో సినిమా చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వరుణ్ వచ్చేసాడట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surender Reddy
  • #Jaanu
  • #Kiran Korapati
  • #Prabhas
  • #Sye raa

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

57 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 hour ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

3 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version