Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్యకు వరుణ్ తేజ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడా?

బాలయ్యకు వరుణ్ తేజ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడా?

  • May 29, 2020 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్యకు వరుణ్ తేజ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడా?

తాజాగా బాలకృష్ణ … చిరంజీవి పై అలాగే ఇండస్ట్రీ పెద్దల పై చేసిన కామెంట్స్ పెద్ద ధుమారాన్నే రేపుతున్నాయి. లాక్ డౌన్ వల్ల మూతపడ్డ థియేటర్లు అలాగే నిలిచిపోయిన షూటింగ్ ల కోసం చిరంజీవి అలాగే కొందరు ఇండస్ట్రీ పెద్దలు… ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఎలాగైనా షూటింగ్ లు తిరిగి ప్రారంభించుకుంటాం అని మంత్రి తలసానికి రిక్వెస్ట్ పెట్టుకుంటూ మీటింగ్ లు కూడా కండక్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కూడా కలిశారు. అయితే ‘ఈ మీటింగ్ లకు తనని పిలవలేదు’ అంటూ బాలయ్య సంచలన కామెంట్లు చేసాడు. ‘తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా ?.. నన్ను కనీసం పిలవాలని కూడా అనిపించలేదా’ అంటూ కామెంట్స్ చేసాడు బాలయ్య.

ఈ కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇస్తూ.. మెగా బ్రదర్ నాగ బాబు వీడియోల మీద వీడియోలు చేసి యూట్యూబ్లో విడుదల చేసాడు. ‘నోరు అదుపులో పెట్టుకో బాలయ్య’ అంటూ గట్టి కౌంటర్ కూడా వేసాడు. నాగబాబు మాత్రమే కాదు ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా బాలయ్యకు పెద్ద కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది. ‘చేతిలో తుపాకీ ఉన్న వ్యక్తితో ఎవ్వరూ మాట్లాడరు’ అంటూ కామెంట్ చేసి ‘గద్దలకొండ గణేష్'(వాల్మీకి) సినిమాలో తను తుపాకీ పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసాడు వరుణ్.

Varun Tej Tweet shocks everyone1

అతను చేసిన ఈ కామెంట్ ను ఇండైరెక్ట్ బాలయ్యకే కౌంటర్ గా వేసాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ‘గతంలో బాలయ్య ఓ అగ్ర నిర్మాత పై తుపాకితో దాడి చేసాడు’ అంటూ పెద్ద రచ్చే జరిగింది. పైగా బాలయ్యకు కోపం బాగా ఎక్కువ.. ఎంతోమంది పై అనవసరంగా చెయ్యి చేసుకుంటాడు.. అలాగే నోటికి వచ్చిన బూతులు కూడా తిడతాడు’ అని చాలా మంది చెబుతుంటారు. మరి వరుణ్ ఇంటెన్షన్ ఇదే అయ్యి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

Varun Tej Tweet shocks everyone2

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Naga Babu
  • #Varun Tej

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

4 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

11 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version