Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Vasantham Collections: విక్టరీ వెంకటేష్ ‘వసంతం’ కి 21 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vasantham Collections: విక్టరీ వెంకటేష్ ‘వసంతం’ కి 21 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • July 12, 2024 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasantham Collections: విక్టరీ వెంకటేష్ ‘వసంతం’ కి 21 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2002 లో వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా వచ్చిన ‘వాసు’ ‘జెమిని’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో తమిళ దర్శకుడు విక్రమన్ తో ‘వసంతం’ (Vasantam) చేశాడు. ‘శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ (N. V. Prasad) మరియు ఎస్.సాయి నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.2003, జూలై 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాజమౌళి (S. S. Rajamouli) – ఎన్టీఆర్ (Jr NTR) ల ‘సింహాద్రి’ (Simhadri) వంటి బ్లాక్ బస్టర్ మూవీ పక్కన రిలీజ్ అయినప్పటికీ ‘వసంతం’ సినిమా హిట్ టాక్ ని సంపాదించుకుంది.

వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ వల్ల ‘వసంతం’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తయ్యింది. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!
నైజాం 5.22 cr
సీడెడ్ 1.35 cr
ఉత్తరాంధ్ర 1.26 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.55 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 0.85 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 2.47 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.36 cr

‘వసంతం’ చిత్రం రూ.8.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.13.36 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.4 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది ‘వసంతం’ చిత్రం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Kaveri
  • #Vasantham
  • #Venkatesh
  • #Venkatesh Daggubati

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

3 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

4 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

2 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

4 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

5 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version